"సాదనాల వేంకటస్వామి నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
# సాహితీ సమితి (ఖమ్మం జిల్లా) - ఉపాధ్యక్షుడు
# ఇండియన్ హైకూ క్లబ్ (అనకాపల్లి) - ప్రాంతీయ కార్యదర్శి
# వాగనుశాసన వాజ్మయవేదిక - కార్యదర్శి
# సాహితీవేదిక - కోశాధికారి
# జీవనసాహితి - ముఖ్యసలహాదారు
{{Div end}}
 
 
==సాంస్కృతిక రంగం==
ఇతడు జేసీస్ క్లబ్, రోటరీ క్లబ్ మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు. భారతీయ యూత్ హాస్టల్స్ అసోసియేషన్‌ రాజమండ్రి యూనిట్‌కు కన్వీనర్‌గా వ్యవహరించాడు. 1993లో జరిగిన తానామహాసభలకు రాజమండ్రి ప్రాంత కన్వీనర్‌గా, గురజాడ ఆర్ట్స్ థియేటర్‌కు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. అక్షరాస్యత ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఉద్యమగీతాలను రచించాడు.
==క్రీడారంగం==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1464721" నుండి వెలికితీశారు