సాదనాల వేంకటస్వామి నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
ఇతడు జేసీస్ క్లబ్, రోటరీ క్లబ్ మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు. భారతీయ యూత్ హాస్టల్స్ అసోసియేషన్‌ రాజమండ్రి యూనిట్‌కు కన్వీనర్‌గా వ్యవహరించాడు. 1993లో జరిగిన తానామహాసభలకు రాజమండ్రి ప్రాంత కన్వీనర్‌గా, గురజాడ ఆర్ట్స్ థియేటర్‌కు ఉపాధ్యక్షుడిగా, ది ట్రస్ట్ ఆఫ్ సర్వీస్ సంస్థకు కార్యదర్శిగా పనిచేశాడు. అక్షరాస్యత ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఉద్యమగీతాలను రచించాడు. “బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్” పేరుతో ప్రతియేటా 20మంది పేదపిల్లలకు స్కాలర్‌షిప్పులతో పాటు అప్పుడప్పుడు పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, చెప్పులు ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.
==క్రీడారంగం==
ఇతడు విద్యార్థి దశలో బాల్బ్యాడ్మింటన్, ఫుట్బాల్ క్రీడలలో అంతర్ కళాశాల పోటీలలో పాల్గొన్నాడు. ప్రైమరీ స్కూలు చదివే సమయంలోనే స్కౌట్లో కబ్గా చేరాడు. [[దక్షిణ మధ్య రైల్వే]]లో ఉద్యోగంలో చేరిన తర్వాత అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్గా, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమీషనర్గా, డిస్ట్రిక్ట్ కమీషనర్గా వివిధ హోదాలలో సేవలను అందించాడు. [[పాయకరావు పేట]], [[శృంగవరపు కోట]], [[విజయనగరం]], [[హుబ్లీ]], [[హరిద్వార్]], [[జాల్నా]], [[గద్వాల్]], [[గుంతకల్]], [[డార్జిలింగ్]], [[సిమ్లా]] తదితర ప్రాంతాలలో ర్యాలీలలో పాల్గొన్నాడు. స్కౌటింగులో హిమాలయన్వుడ్హిమాలయన్‌వుడ్ బ్యాడ్జ్ సాధించాడు. భారతీయ రైల్వే తరఫున లండన్లోని ఛెమ్స్ఫర్డ్లో జరిగిన వరల్డ్ జంబోరీలో పాల్గొన్నాడు.
 
==పురస్కారాలు, సత్కారాలు==