"సాదనాల వేంకటస్వామి నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

 
==పురస్కారాలు, సత్కారాలు==
* రాష్ట్రస్థాయి ఉత్తమ కవితాసంపుటిగా '''దృశ్యం''' పుస్తకానికి తడకమట్ల సాహితీ పురస్కారం
* జేసీస్ క్లబ్ ఔట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డ్
* రోటరీ లిటరరీ అవార్డ్
* దక్కన్ యువకవితోత్సవ్‌లో ఉత్తమ కవితా పురస్కారం
* బూర్గుల రామకృష్ణారావు స్మారక రాష్ట్రస్థాయి కవితలపోటీలో ప్రథమ బహుమతి
* యు.టి.ఎఫ్. ఖమ్మం జిల్లా శాఖ నిర్వహించిన గేయరచనల పోటీలో ప్రథమ బహుమతి
* లయన్స్ క్లబ్ తెనాలి నిర్వహించిన రాష్ట్రస్థాయి కవితల పోటీలో ప్రథమ బహుమతి
* సిలికానాంధ్ర, రచన పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన గేయరచన పోటీలో బహుమతి
* ఎక్స్‌రే,మానస, కళాదర్బార్ మొదలైన సాహిత్యసంస్థలు నిర్వహించిన కవితలపోటీలలో బహుమతులు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1464745" నుండి వెలికితీశారు