"అగ్ని" కూర్పుల మధ్య తేడాలు

2 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
clean up using AWB
చి (clean up using AWB)
 
==మానవ జీవితంలో అగ్ని యొక్క స్థానం==
మానవ చరిత్రలో నిప్పుని కనుగొనడం ఒక మలుపు. ఈ మలుపు మానవుణ్ణి జంతుసామ్రాజ్యపు రారాజుని చేసింది. ప్రకృతిపైన అధిపత్యానికి ప్రయత్నించేలా చేసింది. భారతదేశం, ప్రాచీన గ్రీసు వంటి బహుదేవతారాధక సమాజాలు "అగ్ని"ని దైవం అన్నాయి. అతి ప్రాచీనమని చెప్పబడుతున్న ఋగ్వేదం కూడా "అగ్ని మీళే పురోహితం" అంటూ ప్రారంభమౌతుంది. అయితే, ప్రస్తుత కాలంలో అగ్ని ఒక ఆపద లేదా ప్రమాదంలా చూడబడుతోంది.
 
== రసాయన చర్య ==
 
'''అగ్ని జ్వాల''' ప్రారంభం కావడానికి ముఖ్యమైనవి మూడు: అగ్నిప్రేరక [[పదార్ధాలు]], [[ఆక్సిజన్]] మరియు కావలసినంత [[వేడి]]. దీనిని 'అగ్ని త్రిభుజం' అంటారు.
 
అగ్నికి సాధారణమైన కారణాలు:
2,27,926

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1464766" నుండి వెలికితీశారు