కాల్షియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 100:
కాల్షియం సమతుల్య ఆహారంలో ఉండవలసిన అవసరమైన ఖనిజం. దేహవ్యవస్తలో బలమైన,దృఢమైన ఎముకల నిర్మాణం తొలి(యుక్త)వయస్సులో కలిగిఉండటం , ఆరోగ్యకరమైన మలిజీవితానికి ఆలంబన. దేహం లోని 90 % కాల్షియం ఎముకలు మరియు దంతాల నిర్మాణంలో భాగస్వామ్యం వహించుచున్నది.దేహంలో మిగిలిన కాల్షియం దేహజీవ వ్యవస్తలో ఎక్సోసైటోసిస్ ,నాడీ ప్రసార వ్యవస్థ ,కండరాల సంకోచ వ్యవస్థ, హృదయానికి విద్యుత్తు ప్రసారణ వంటి జీవప్రక్రియలలో ప్రముఖ పాత్ర నిర్వహించుచున్నది. కాల్షియం లోపం వలన ఎముకలు చచ్చుపడి అస్థిమార్దవరోగము (rickets)వ్యాధి రావడం, రక్తం త్వరగా గడ్డ కట్టక పోవడం, స్త్రీలలో రక్త స్రావం అధికంగా కావడం వంటివి చోటు చేసుకోనును.మోనోపాజ్ వయస్సులో ఉన్న స్త్రీలకు ఎముకలు గుల్లబారడం వంటివి చోటు చేసుకోనును. అధిక మోతాదులో తీసుకోవడం కుడా ప్రమాదకరం.రక్తంలో కాల్షియం అధిక మోతాదులో ఉన్నచో మూత్రపిండాలు సరిగా పనిచెయ్యలేని స్థితి ఏర్పడవచ్చును.
==కాల్షియం యొక్క సమ్మేళనాలు-వినియోగం==
*;కాల్షియం కార్బోనేట్ CaCO<sub>3</sub>: కాల్షియం కార్బోనేట్ ను సిమెంట్ పరిశ్రమలలో వాడెదరు. సున్నం, సున్నపు రాయిని ఉక్కు పరిశ్రమలలో వినియోగించెదరు. గాజు పరిశ్రమలో కూడ వాడెదరు .
 
*; కాల్షియం హైడ్రోక్సైడ్ Ca(OH)<sub>2</sub>: కాల్షియం హైడ్రోక్సైడ్ ద్రవాన్ని కార్బన్ డై ఆక్సైడ్(CO<sub>2</sub>) ఉనికిని గుర్తించుటకై వాడెదరు.
 
*;• కాల్షియం ఆర్సెనేట్ (Ca<sub>3</sub>(AsO<sub>4</sub>)<sub>2</sub>: కాల్షియం ఆర్సెనేట్ ను కీటక నాశిని గా పనిచేయును.
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/కాల్షియం" నుండి వెలికితీశారు