"కాల్షియం" కూర్పుల మధ్య తేడాలు

458 bytes added ,  6 సంవత్సరాల క్రితం
*; కాల్షియం కార్బైడ్, CaC<sub>2</sub>: కాల్షియం కార్బైడ్‌ను నీటితో చర్య చెందించి, ఆసిలిటిన్ వాయును ఉత్పత్తి చేయుదురు. ఎసిటిలిన్ వాయువును లోహాలను అతుకుటకు మరియు కత్తరించుటకు వాడెదరు .అలాగే ప్లాస్టిక్ తయారీలో కూడ వాడెదరు.
 
*; కాల్షియం క్లోరైడ్ ,CaCl<sub>2</sub> :దీనిని రహదారులపై పేరుకుపోయిన మంచు మరియు దుమ్మును తొలగించుటకు వాడెదరు. అలాగే కాంక్రీట్‌లో కండిషనర్‌గా వినియోగిస్తారు.
 
*; కాల్చియం సిట్రేట్ Ca<sub>3</sub>(C<sub>6</sub>H<sub>5</sub>O<sub>7</sub>)<sub>2</sub>:దీనిని పండ్లను నిల్వఉంచు పరిరక్షకకారిణిగా (preservative.)ఉపయోగించెదరు.ఇది పండ్లను పాడవ కుండా ఎక్కువకాలం నిల్వ చేయుటకు ఉపయోగిస్తారు .
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1464888" నుండి వెలికితీశారు