వెండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
== సంస్కృతి ==
ఇతర జాతుల సంస్కృతులలో కుడా వెండి యొక్కవెండియొక్క ప్రస్తావన ఉన్నది. ఇండియాలో క్రీ.పూ 9 00900 సం.నాటికి వాడుకలో ఉన్నది.యూరోపియన్ లుయూరోపియన్‌లు మొదటిసారిగా అమెరికా వెళ్ళే సమయానికి అప్పటికే అక్కడ వెండి వాడకంలో ఉన్నట్లుగా తెలుస్తున్నది . క్రైస్తవ మతగ్రంథం బైబిల్ లోబైబిల్‌లో పలుమార్లు వెండిని గురించిన ప్రస్తావన కలదు. వెండిని వస్తువుల అమ్మకం, కొనుగోలు సమయంలో మారకంగా వినియోగించడం జరిగినది. వెండితో దేవాలయాలను , ప్రదేశాలను, ప్రముఖమైన భవనాలను అలకరిస్తారు. హిందూ దేవతలహిందూదేవతల విగ్రహాలను వెండితో చేసి పూజిస్తారు. దేవతా అర్చనా పాత్రలను కూడా వెండితో చెయ్యుదురు. బైబిల్ లోబైబిల్‌లో కొన్ని విబాగంలోవిబాగంలలో వెండిని తయారు చేసే పద్ధతులను కుడా వర్ణించారు. ఈ లోహం నకులోహంనకు Silver అనేపేరు 12 వ శతాబ్ది లోశతాబ్దిలో వచ్చినట్లు తెలుస్తున్నది. ఇది పాత ఆంగ్ల పదం . ఇక దిని సంకేత అక్షరమును లాటిన్ పదం ‘Argentum’నుండి‘Argentum’ నుండి తీసుకోవటం జరిగింది. argos అనగా మెరయుచున్న లేదా తెల్లని అని అర్థం.
* [[వెండికొండ]] లేదా [[రజతాచలం]] అనగా [[శివుడు|శివుని]] నివాసమైన [[కైలాసం]].
* [[రజతోత్సవం]]: ఏదైనా సంస్థ ఏర్పడి ఇరవై అయిదు సంవత్సరాలు నిండిన సందర్భంగా చేసుకొనే [[ఉత్సవం]].
"https://te.wikipedia.org/wiki/వెండి" నుండి వెలికితీశారు