అన్నమయ్య గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
 
===[[గుంటూరు బృందావన గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయం కమిటి చొరవ]]===
1999 లో గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో స్థాపించబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటి గ్రంథాలయ స్థాపనకు చొరవ తీసుకున్నది. అయినా కొన్నాళ్ళ పాటు ఆ పుస్తకాలు స్వామివారి ఆలయం లో ధ్యాన మందిరంలో ఉండి పోవటం బాధగా అనిపించి కొందరు దాతలు విరాళాలు అందించారు. క్రమంగా బీరువాల సంఖ్య 100కు చేరింది.
 
===[[తిరుమల తిరుపతి దేవస్థానం చేయుత]]===
ప్రతి జిల్లాకు ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు గ్రంథాలయ పరిస్థితిని, దాని అమూల్య సంపదను గురించి తెలుసుకొని గుంటూరులోని ఈ గ్రంథాలయాన్ని రాష్ట్రం లో ఆదర్శ గ్రంథాలయం గా రూపుదిద్దటానికి చేయూత నిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/అన్నమయ్య_గ్రంథాలయం" నుండి వెలికితీశారు