పేరలి: కూర్పుల మధ్య తేడాలు

చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: గుంటూరు జిల్లా → గుంటూరు జిల్లా, |subdivision_name1 = [[గుంటూర...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''పేరలి''', [[గుంటూరు జిల్లా]], [[కర్లపాలెం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 111., ఎస్.టి.డి.కోడ్ = 08643.
 
* ఈ గ్రామానికి తొలి సర్పంచిగా 1921 నుండి 1956 వరకూ, 35 సంవత్సరాలు ఏకగ్రీవంగా, నిరాటంకంగా పనిచేసిన ఘనత శ్రీ దుద్దుకూరి వెంకటసుబ్బారావు గారికి దక్కింది. అప్పట్లో పేరలి గ్రామ పంచాయతీ బోర్డులో సమ్మెటవారిపాలెం, పేరలిపాడు, తుమ్మలపల్లి, నర్రావారిపాలెం, పెదపులుగువారిపాలెం ఉపగ్రామాలుగా ఉండేవి. గ్రామంలో బావులు, రహదారులూ నిర్మించడమే గాకుండా శివాలయాన్ని నిర్మించి, దాని నిర్వహణకు 40 ఎకరాలు ఇచ్చిన దాత. స్వాతంత్ర్య సమర యోధునిగా క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని జైలు జీవితం గడిపారు. సుమారు 400 ఎకరాలు ప్రజల కోసం పంచిన గొప్ప దాతగా గుర్తింపు పొందారు. వీరు 1963 జులైలో కన్నుమూశారు. [2]
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
Line 99 ⟶ 98:
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
* ఈ గ్రామానికి తొలి సర్పంచిగా 1921 నుండి 1956 వరకూ, 35 సంవత్సరాలు ఏకగ్రీవంగా, నిరాటంకంగా పనిచేసిన ఘనత శ్రీ దుద్దుకూరి వెంకటసుబ్బారావు గారికి దక్కింది. అప్పట్లో పేరలి గ్రామ పంచాయతీ బోర్డులో సమ్మెటవారిపాలెం, పేరలిపాడు, తుమ్మలపల్లి, నర్రావారిపాలెం, పెదపులుగువారిపాలెం ఉపగ్రామాలుగా ఉండేవి. గ్రామంలో బావులు, రహదారులూ నిర్మించడమే గాకుండా శివాలయాన్ని నిర్మించి, దాని నిర్వహణకు 40 ఎకరాలు ఇచ్చిన దాత. స్వాతంత్ర్య సమర యోధునిగా క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని జైలు జీవితం గడిపారు. సుమారు 400 ఎకరాలు ప్రజల కోసం పంచిన గొప్ప దాతగా గుర్తింపు పొందారు. వీరు 1963 జులైలో కన్నుమూశారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామాన్ని, బాపట్ల లోక్ సభ సభ్యులు శ్రీ శ్రీరాం మాల్యాద్రి , ఆదర్శగ్రామం (స్మాట్ విలేజి) గా తీర్చిదిద్దటానికి దత్తత తీసుకున్నారు. [3]
 
==గణాంకాలు==
Line 115 ⟶ 118:
<references/>
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-19; 13వ పేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మార్చ్-24; 11వపేజీ.
 
{{కర్లపాలెం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పేరలి" నుండి వెలికితీశారు