వేప నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
ఎదిగినచెట్టు నుండి ఏడాదికి 50-60 కె.జి.ల వేపపండ్లు లభించును. 3-4 సంవత్సరాలకే పుష్పించడం మొదలైనప్పటికి, పళ్లదిగుబడి 7 సం.ల నుండే ప్రారంభమగును. వేపకాయలు[[మే]]-[[ఆగస్టు]]కల్లా పక్వానికి వచ్చును. పండులో విత్తనశాతం 4:1 నిష్పత్తిలో వుండును. ఎండిన వేప పండులో నూనె 20-22% ఉండును. ఎండినపండు (dry fruit)లో పిక్క 23-25%, పిక్క(kernel)లో నూనెశాతం 45% ఉండును. పండు పైపొర (epicarp) 4.5%, గుజ్జు (mesocarp) 40%, గింజపెంకు (husk/shell)15-20% వరకు ఉండును. వేపనూనెలో 'అజాడిరక్టిన్‌' (Azadirachtin) అను ట్రిటెరిపెంటెన్ 0.03-0.25% (32-2500 ppm) ఉండును. పళ్ళు 1-2 సెం.మీ. పొడవులో దీర్ఘ అండాకారంగా ఉండును. కాయలు ఆకుపచ్చగా, పండిన తరువాత పసుపురంగులో ఉండి, చిరుచేదుతో కూడిన తియ్యదనం కల్గి ఉండును. వేపగింజలోని విత్తనం/పిక్క(kernel)బ్రౌనురంగులో ఉండును. విత్తనసేకరణ ఉత్తరభారతదేశంలో జూను-జులై లలో, దక్షిణభారతదేశంలో మే-జూన్‌లలో చేయుదురు<ref>SEA,HandBook-2009,By TheSolvent Extractors' Association of India</ref>.
 
===గింజలనుండి నూనెను తీయువిధానము===
 
నూనెగింజల నుండి నూనెను హైడ్రాలిక్‌ ప్రెస్సుల ద్వారా, ఎక్సుపెల్లరు అనే నూనెతీయు యంత్రాలద్వారా, సాల్వెంట్‌ ప్లాంట్‌ల ద్వారా తీయుదురు<ref>{{citeweb|url= http://www.plasmaneem.com/neem-oil-extraction.html|title=Pure Neem oil extraction methods|publisher=www.plasmaneem.com/|date=|accessdate=6-2-2014}}</ref>. హైడ్రాలిక్ ప్రెసు, మరియు ఎక్సుపెల్లరుల ద్వారా కోల్డ్ ప్రెస్సింగ్<ref>{{citeweb|url=http://www.essentialoils.co.za/neem-oil-extraction.htm|title=
"https://te.wikipedia.org/wiki/వేప_నూనె" నుండి వెలికితీశారు