"వేప నూనె" కూర్పుల మధ్య తేడాలు

2 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
*'''అన్‌సపొనిఫియబుల్ మేటరు''': నూనెలో ఉండియు, పోటాషియం హైడ్రాక్సైడ్‌తో చర్య చెందని పదార్థములు. ఇవి అలిఫాటిక్‌ఆల్కహల్‌లు, స్టెరొలులు(sterols), వర్ణకారకములు(pigments), హైడ్రోకార్బనులు, మరియు రెసినస్(resinous)పదార్థములు.
 
===నూనె ఉపయోగాలు===
 
* వేపనూనెకున్న ఔషధగుణం కారణంగా, సబ్బుల తయారీలో విరివిగా వాడుచున్నారు. వేపనూనెతో చేసిన సబ్బు నురుగు ఎక్కువగా ఇచ్చును<ref>Chemical characteristics of toilet soap prepared from neem ,(Azadirachta indica A. Juss) seed oil ,E. E. Mak-Mensah٭ and C. K. Firempong </ref>.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1465562" నుండి వెలికితీశారు