వేరు: కూర్పుల మధ్య తేడాలు

అంటువేరు వ్యాసం విలీనం
పంక్తి 32:
{{main|దుంప}}
వేర్లలో కొన్ని మొక్కలు ఆహరపదార్ధాల్ని నిలువచేసుకుంటాయి. వాటిని మనం ఆహారంగా ఉపయోగిస్తాము. వీటిని [[దుంప]]లు అంటాము.
===అంటువేరు===
చెట్ల మీదనే పెరుగు చిన్న చిన్న మొక్కలు మర్రి కొన్నిగలవు. వాని వేళ్లును భూమిలోనికికేగవు. [[బదనికవేరు|బదనిక వేళ్లవలె]] కొమ్మలోపలికిపోయి దాని ఆహారమును తస్కరింపవు. భూమిలో నాటుకొనుటకు బదులు ఆ [[కొమ్మ]]ను అంటి పెట్టుకొని గాలిలో దొరకు నావిరిని బీల్చుకొనుచుండును. ఇట్టివి '''అంటువేరులు'''.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వేరు" నుండి వెలికితీశారు