సీసము (మూలకము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==ఉపయోగాలు ==
సీసమును గృహనిర్మాణావసరాలలో వాడెదరు. సీసాన్ని, సీసం-ఆమ్ల విద్యుత్ ఘటకాలలో<ref>{{citeweb|url=http://www.infoplease.com/encyclopedia/science/lead-chemical-element-uses.htm|title=lead|publisher=infoplease.com|date=|accessdate=2015-03-29}}</ref>,తూటాలలో ,తూకపు గుళ్ళలో వినియోగించెదరు.తక్కువ ఉష్ణోగ్రతలో కరిగే మిశ్రమధాతువులను తయారు చేయుటకు ,మరియు రెడియెసను/ధార్మికశక్తి నుండి రక్షణకల్పించు పరికరాలలో సీసమును వాడెదరు. ద్రవస్థితిలో(ద్రవీభవ ఉష్ణోగ్రత వద్ద)సాంద్రత 10.66 గ్రాములు/సెం.మీ<sup>3</sup>. పరమాణు ద్రవ్యరాశి 207.21, అణువు స్పటికం కేంద్రికృత ఘనాకృతిలో నిర్మాణమై ఉండును. సీసము యొక్క ద్రవీభవస్థానము 327.46°C. సీసముయొక్క మరుగుస్థానం 1749°C.
 
==సీసం వలన అనర్థాలు ==
"https://te.wikipedia.org/wiki/సీసము_(మూలకము)" నుండి వెలికితీశారు