సీసము (మూలకము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
==ఐసోటోపులు==
సీసము 4 ఐసోటోపులను కలిగి, ప్రతి ఐసోటోపు 82 ప్రోటానులను కలిగి ఉండును. ఇది ఒక మ్యాజిక్ సంఖ్య.<sup>126208</sup> Pb ఐసోటోపు 126 న్యుట్రానులను కలిగి ఉండును. ఇది కూడా ఒక మ్యాజిక్ నంబరు. మ్యాజిక్ నంబరు అనగా పరమాణు కేంద్రకంలోని ఆవరణలోనే పూర్తిగా అమరిఉండిన న్యూక్లియాన్ల(ప్రోటనులు లేదా న్యూట్రోనులు)సంఖ్య. 2, 8, 20, 28, 50, 82,మరియు 126 (sequence A018226 in OEIS)లు మ్యాజిక్ సంఖ్యలు.<sup>126</sup>Pb ఐసోటోపు 126 న్యుట్రానులను కలిగి ఉండును. ఇదికూడా ఒక మ్యాజిక్ నంబరు.<sup>128</sup>Pb ఐసోటోపు ఇప్పటికి తెలిసినంతవరకు భారమైన స్థిర ఐసోటోపు.
 
'''స్వాభావికంగా లభించే సీసము ఐసోటోపులు '''<ref>{{citeweb|url=http://education.jlab.org/itselemental/iso082.html|title=Isotopes of the Element Lead|publisher=education.jlab.org|date=|accessdate=2015-03-29}}</ref>
"https://te.wikipedia.org/wiki/సీసము_(మూలకము)" నుండి వెలికితీశారు