సీసము (మూలకము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
2Pb(s) + O<sub>2</sub>(g) —> 2PbO(s)
*;సజల ఆమ్లంతో చర్య:
*హైడ్రోక్లోరిక్‌ఆమ్లం: సీసము సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యలో పాల్గొనును.ఫలితంగా లెడ్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ వాయువు ఏర్పడును.
lead + hydrochloric acid —> lead chloride + hydrogen
Pb(s) + 2HCl(aq) —> PbCl2(aq) + H2(g)
*సల్ఫ్యూరిక్‌ ఆమ్లం:సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంతో సీసము నెమ్మదిగా చర్య జరుపును.ఫలితంగా లెడ్ సల్ఫేట్ మరియు హఈడ్రోజన్ వాయువు వెలువడును.
lead + sulphuric acid —> lead sulphate + hydrogen
 
Pb(s) + H2SO4 (aq) —> PbSO4(aq) + H2(g)
 
==ఐసోటోపులు==
"https://te.wikipedia.org/wiki/సీసము_(మూలకము)" నుండి వెలికితీశారు