సీసము (మూలకము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
==రసాయనిక చర్యలు==
సీసము ఇతర రసాయనిక పదార్థాలతో జరుపు రసాయనిక చర్యలు ఈ విధంగా ఉన్నయి<ref>{{citeweb|url=http://sciencepark.etacude.com/lzone/reactivity/Pb.php|title= Lead, Pb |publisher=sciencepark.etacude.com|date=|accessdate=2015-03-29}}</ref>
*నీటితో చర్య:నీటితోకాని,నీటి ఆవిరితోకాని ఎటువంటి చర్య లేదు.
*ఆక్సిజన్ తో చర్య:గట్టిగా వేడిచేసిన కరిగి వెండి గోళపుముద్దవలె అగును.క్రమంగా పుడి ఏర్పడును.ఉపతియలం అక్సిజను కారణంగా పుడి ఉపరితలం మీద ఏర్పడును. పుడి వేడిగా ఉన్నప్పుడు ఆరెంజిరంగులో,చల్లారినప్పుడు పసుపురంగుకు మారును.
"https://te.wikipedia.org/wiki/సీసము_(మూలకము)" నుండి వెలికితీశారు