వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 872:
తెవికి లో వ్యాసాల సంఖ్య 2014 ఆఖరి నాటికి 60176 వుండగా ఆసంఖ్యను 2015 ఆఖరి నాటికి 66666 గా పెంచాలని గత తెవికి వార్షికోత్సవంలో తీసుకున్న నిర్ణయం అందరికి తెలిసె వుంటుంది. (అనగా 2015 లో సుమారు 5500 వ్యాసాలను అదనంగా సృష్టించాలని) ఈ వ్యాసాల సంఖ్య నానాటికి పెరుగుతూ..... 29.3.2015 నాటికి 61612 గా నామోదయింది. ఈ వృద్ధి రేటు ఇలాగే కొనసాగినా ఈ సంవత్సరాఖరి నాటికి మనమనుకున్న నిర్ణీత స్థాయికి చేరుకో గలము. కాని 30-3-2015 నాడు
[[ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 60,052 వ్యాసాలున్నాయి]] అని చూపబడినది. అనగా ఆ సంఖ్య గతేడాది చివరి నాటిదన్న మాట. ఇది యాంత్రిక తప్పిదమా? లేక వ్యాసార్హత లేని మొలకలను తొలిగించగా ఏర్పడిన వాస్తవమా? ? ? ఈ విషయములో వాస్తవమేదో తెలుపగలరని తెవికి విజ్ఞాన వంతులకు మనవి. [[[[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 03:02, 30 మార్చి 2015 (UTC)]]
 
== సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016 ==
 
నమస్కారం. గతసంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సిఐఎస్-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం [[వికీపీడియా:సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016|తెవికీ ప్రణాళిక]] తయారు చేసింది. తెవికీ 11వ వార్షికోత్సవ వేడుకలలో మరియు గోల్డెన్ త్రెషోల్డ్లో జరిగిన చర్చల అధారంగా, తెవికీ సభ్యుల సూచనలు సలహాలు పరిగణలోనికి తీసుకొని ఈ సమిష్టి ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఆంగ్లంనుండి తెలుగుకు తర్జుమా చేయడానికి తెవికీ మిత్రుల సహకారాన్ని అభ్యర్థిస్తున్నాను. ఈ ప్రణాళికను మెరుగు పరచడానికి సూచనలు సలహాలు [[వికీపీడియా_చర్చ:సీఐఎస్-ఎ2కె_తెవికీ_ప్రణాళిక_జులై_2015-జూన్_2016|చర్చా]] పేజిలో ఇవ్వగలరు. ప్రణాళికలో భాగంగా గత సంవత్సరం తెవికీలో మరియు క్రిందటి ఏడాది ప్రణాళికపరంగా జరిగిన ప్రగతి విశ్లేషణ కూడా జరుపబడింది. ఈ ప్రణాళిక మెటాలో [[:m:India_Access_To_Knowledge/Work_plan_July_2015_-_June_2016/Telugu_Wikipedia|ఇక్కడ]] ఉంచబడింది, తెవికీ సభ్యులు మెటాలోకూడా మీసూచనలు సలహాలు మరియు ఆమోదం తెలియజేయగలరు. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 14:46, 30 మార్చి 2015 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు