తూర్పు కొప్పెరపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''తూర్పు కొప్పెరపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[జే.పంగులూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 523 213., ఎస్.టి.డి కోడ్:- 08593.
 
==గ్రామంలోని పాఠశాల==
ఈ గ్రామములో "తూర్పుకొప్పెరపాడు కల్చరల్ & స్పోర్ట్స్ అసోసియేషన్" ఉన్నది. ఈ సంఘసభ్యులు గ్రామంలోని ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలలోని 170 మంది విద్యార్ధులకు, 2014, జులై-6 ఆదివారం నాడు, రు. 20,000-00 విలువజేయు వ్రాత పుస్తకాలు అందజేసినారు. [3]
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పూనాటి వసంతకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని దేవాలయాలు==
#శ్రీ జనార్ధనస్వామి ఆలయo:- ఈ ఆలయానికి 7.3 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. ఆదాయం-రు. 53,900-00. ఈ ఆలయం ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నది. ఎప్పుడు కూలుతుందో తెలియదు. పురాతన రథం శిధిలమైనది. రథశాల గతంలో కూలిపోయినది. వాహనశాల పునర్నిర్మాణం జరుగుచున్నది. [2]
#శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగష్టు-6వ తేదీ శ్రావణ బుధవారం నాడు, ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా చతుర్వేద పారాయణం, అభిషేకాలు, విశేషపూజలు, ఆదిదంపతుల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల తాకిడితో సందడిగా మారినది. వేదపండితుల చతుర్వేద పారాయణతో ప్రాంగణం మారుమ్రోగినది. మల్లేశ్వరస్వామికి, భ్రమరాంబాదేవికి ప్రత్యేక అలంకరణ చేపట్టినారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించినారు. [4]
==గ్రామ పంచాయతీ==
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పూనాటి వసంతకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామ విశేషాలు==
 
ఈ గ్రామానికి చెందిన శ్రీ నాదెండ్ల హరిబాబు, లండనులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేయుచున్నాఉ. వీరి శ్రీమతి లండనులోనే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేయుచున్నారు. వీరు తమ పురిటిగడ్డపై మమకారంతో, 2009 లో తన తండ్రి కీ.శే.పున్నయ్య ఙాపకార్ధం, ఐదున్నర లక్షల రూపాయల స్వంత నిధులతో, గ్రామంలోని పశువైద్యశాలకు, ఒక శాశ్వత భవనాన్ని నిర్మింఫజేసినారు. ఇప్పుడు వీరు తమ స్వంతగామాన్ని ఆదర్సగామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయటానికై దత్తత తీసున్నారు. [4]
==గ్రామంలోని పాఠశాల==
ఈ గ్రామములో "తూర్పుకొప్పెరపాడు కల్చరల్ & స్పోర్ట్స్ అసోసియేషన్" ఉన్నది. ఈ సంఘసభ్యులు గ్రామంలోని ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలలోని 170 మంది విద్యార్ధులకు, 2014, జులై-6 ఆదివారం నాడు, రు. 20,000-00 విలువజేయు వ్రాత పుస్తకాలు అందజేసినారు. [3]
 
==గణాంకాలు==
Line 112 ⟶ 114:
<references/>
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Janakavaram-Ponguluru/T.kopperapadu]
[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జనవరి-4,2014; 1వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, జులై-7; 2వ పేజీ2వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, ఆగష్టు-7; 1వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,మార్చ్-28; 2వపేజీ.
 
 
{{జే.పంగులూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/తూర్పు_కొప్పెరపాడు" నుండి వెలికితీశారు