గిడుతూరి సూర్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గిడుతూరి సూర్యం''' రచయితగా, కవిగా, సినిమా దర్శకునిగా, సినిమా నిర్మాతగా ప్రసిద్ధుడు. [[రణభేరి]], [[ఆస్తికోసం]],[[కథానాయకురాలు]],[[విక్రమార్క విజయం]],[[పేదరాశి పెద్దమ్మ కథ]],[[అమృతకలశం]],[[నేను నా దేశం]],[[పంచ కళ్యాణి దొంగల రాణి]], [[పంజరంలో పసిపాప]],[[సంగీత లక్ష్మి]],[[స్వామిద్రోహులు]] మొదలైన చిత్రాలకు దర్శకునిగా పనిచేశాడు.[[రాజేశ్వరి (సినిమా)|రాజేశ్వరి]] చిత్రానికి [[అనిసెట్టి సుబ్బారావు]]తో కలిసి పాటలను వ్రాశాడు. [[పంజరంలో పసిపాప]], [[పంచ కళ్యాణి దొంగల రాణి]] సినిమాలకు కథ, చిత్రానువాదం సమకూర్చాడు. [[పంచ కళ్యాణి దొంగల రాణి]] చిత్రాన్ని నిర్మించాడు. మనదేశంలో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభం కానున్న తొలిరోజులలో టి.వి. కోసం భారతీయనటులతో, రష్యన్ సాంకేతిక నిపుణులతో నలుపు తెలుపుల్లో మొట్టమొదటిసారిగా ‘రామాయణం’ లఘుచిత్రాన్ని నిర్మించాడు. ఇతడు మంచి చిత్రకారుడు కూడా. ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకునిగా కూడా పనిచేశాడు.
==రచనలు==
# చక్రఘోష (కావ్యం)
"https://te.wikipedia.org/wiki/గిడుతూరి_సూర్యం" నుండి వెలికితీశారు