రవితేజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
==ప్రస్థానం==
[[దస్త్రం:Veera poster.jpg|thumb|right|[[వీర]] చిత్రంలో రవితేజ తో [[కాజల్ అగర్వాల్]].]]
[[శ్రీను వైట్ల]] దర్శకత్వం వహించిన మొదటి సినిమా [[నీ కోసం]] సినిమాతో రవితేజ హీరోగా పరిచయమయ్యాడు. ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. తరువాత మిరపకాయ్, ఇడియట్, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బలాదూర్, దరువు, దుబాయ్ శీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం, లాంటి పెద్ద పెద్ద విజయాలతో తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు.
 
==చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/రవితేజ" నుండి వెలికితీశారు