నండూరి రామకృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
* తిక్కన మహాయుగం
* ప్రాచీన దక్షిణ భారత చరిత్ర
* తారాతోరణం (ఖండకావ్యం)
* ధర్మ చక్రం (నాటకం)
* ఛత్రపతి శివాజీ (నాటకం)
* కవిత్రయం (విమర్శ)
* రసప్రపంచం (అలంకార శాస్త్రం)
===ధర్మచక్రం నాటకం===
మహాపద్మనందుణ్ణి, ఆయన కుమారులైన నందుల్ని సామదానభేద దండోపాయాలతో గద్దెదింపి చక్రవర్తియైన చంద్రగుప్త మౌర్యుని కొడుకు, బౌద్ధాన్ని ఆసియా అంతటా ప్రచారం చేసేందుకు విశేషమైన కృషి చేసిన అశోకుని తండ్రి - బింబిసారుడు. అటు సామాది ఉపాయాలతో తండ్రి అందించిన సామ్రాజ్యాన్ని నిలబెట్టడంలోనూ, ఇటు కొడుక్కి ధర్మనిరతిని అందించడంలోనూ వారధిగా నిలిచాడంటూ, ఆయన జీవితాన్ని, ప్రేమకథను ఈ నాటకంగా మలిచారు రచయిత.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=dharma%20chakran%27&author1=raama%20krxshhnd-amaachaarya%20en%27%20ei%20shrii%20nan%27d%27uuri&subject1=GENERALITIES&year=1950%20&language1=Telugu&pages=103&barcode=2030020025299&author2=&identifier1=&publisher1=triveind-ii%20pablishharsu&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/242 భారత డిజిటల్ లైబ్రరీలో ధర్మచక్రం నాటకం పుస్తక ప్రతి.]</ref> దీనిని మచిలీపట్నంలోని త్రివేణి పబ్లిషర్సు వారు 1950 సంవత్సరం ముద్రించారు.