కోటయ్య ప్రత్యగాత్మ: కూర్పుల మధ్య తేడాలు

+చిత్ర సమాహారం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోటయ్య ప్రత్యగాత్మ''' [[తెలుగు సినిమా]] దర్శకుడు. ఈయన 1925 అక్టోబర్ 31 న [[గుడివాడ]]లో జన్మించాడు.
ఈయన సినిమా రంగములో ప్రవేశించక మునుపు 1952లో [[ప్రజాశక్తి]] లో పాత్రికేయునిగా, జ్వాలా పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. ప్రత్యగాత్మ దర్శకునిగా తొలి సినిమా 1961లో విడుదలైన [[భార్యాభర్తలు]]. ఈయన తెలుగులో 21 సినిమాలు మరియు హిందీలో 7 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన ఆత్మా బ్యానర్ క్రింద [[చిలకా గోరింక]] మరియు [[మా వదిన]] చిత్రాలను స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించాడు.
 
ఈయన 2001, జూన్ 8న [[హైదరాబాదు]]లో కన్నుమూశాడు. ప్రత్యగాత్మ, తెలుగు సినీ రంగములో రెబెల్‌స్టార్ గా పేరుతెచ్చుకున్న [[కృష్ణంరాజు]]ను 1966లో విడుదలైన చిలకాగోరింక సినిమాతో పరిచయము చేశాడు.
 
"https://te.wikipedia.org/wiki/కోటయ్య_ప్రత్యగాత్మ" నుండి వెలికితీశారు