బెరీలియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
'''బెరిలీయం''' ఒక రసాయనిక [[మూలకము]].మూలకాల [[ఆవర్తన పట్టిక]] లో 2 వ సముదాయము, S బ్లాకు, 2 వ పెరియడుకు చెందిన మూలకం.ఇది క్షారమృత్తిక లోహాల సమూహంకు చెందిన మూలకం. దీని యొక్క [[పరమాణు సంఖ్య]] 4. విశ్వంలో అరుదుగా లభించే మూలకం ఇది. ఇది ద్విసంయోగసామర్థ్యం(Divalent)ఉన్న మూలకం.ఇది ప్రకృతిలో ఇతర మూలకాల[[ఖనిజాలు| ఖనిజాలతో]] కలిసి లభిస్తుంది.ఇది విలువైనరత్నాలు,వైడూర్యం(Beryl)(ఆక్వామరైన్,మరకతం(Emerald),)ఒకజాతి నీలం(chrysoberyl) లు బెరీలియంను కలిగియున్నవి.
==చరిత్ర==
,క్రీ.శ.మొదటి శతాబ్ది నాటికి, [[ఈజిప్టు]] టోలెమీవంశీయుల పాలన కాలం నాటికి బెరీలియం యొక్క ఖనిజం బెరెల్ వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది.రోమనుకు చెందిన ప్లిని ది ఎల్డర్ తన “నాచురల్ హిస్టరీ “ అనే విశ్వకోశంలో బెరెల్(వైడూర్యం) మరియు(మరకతం)emerald ఒకటే నంటూ పేర్కొన్నారు.క్రీ.శ .మూడవ శతాబ్ది లో వ్రాసిన “Papyrus Graecus Holmiensis,”లో కృత్తిమంగా మరకతం/పచ్చడాన్ని ,వైడూర్యంను ఎలా తయారు చెయ్యవచ్చునో వ్రాయబడి యున్నది.
 
==లభ్యత==
"https://te.wikipedia.org/wiki/బెరీలియం" నుండి వెలికితీశారు