బెరీలియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
బెరీలియం యొక్క ముఖ్యమైన ఖనిజాలు బెరెల్, బెట్రాం టైట్‌లు [[ అర్జెంటినా]],[[బ్రెజిల్]] ,[[ఇండియా ]],[[మడగాస్కర్]] ,[[రష్యా ]],మరియు సంయుక్త రాష్ట్రాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెరీలియం నిల్వలు 400,000 టన్నులు.
==ఉత్పత్తి==
ముడి ఖనిజంనుండి బెరీలియంను వేరు చెయ్యడం చాలా క్లిష్టమైన ప్రక్రియ , ఆక్సిజనుతో ఇది రాసాయనికాకర్షణము కలిగి యున్నది.అందుచే అధికఉష్ణోగ్రత వద్ద అతివేగంగా ఆక్సిజనుతో చర్య జరుపు లక్షణము కలిగి యుండటము, మరియు బెరీలియంయొక్క ఆక్సైడ్‌పూతను తొలగించినప్పుడు నీటిని క్షయికరించేగుణం కలిగి ఉండటమే ఇందుకు కారణం. అందుచే కేవలం ప్రస్తుతం మూడు దేశాలు సంయుక్త రాష్ట్రాలు,[[చైనా]], [[కజకస్తాన్‌]] లు మాత్రమే బెరీలియంను పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయి.
 
==భౌతిక ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/బెరీలియం" నుండి వెలికితీశారు