లైంగిక విద్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 1:
'''లైంగిక విద్య ''' ('''ఆంగ్లం:''' Sex Education) అనగా [[మానవ లైంగికత]] ([[మానవ లైంగిక శరీరనిర్మాణశాస్త్రము]] తో సహా), [[లైంగిక పునరుత్పత్తి]], [[సంభోగము]], [[పునరుత్పత్తి ఆరోగ్యం]], భావోద్రేక సంబంధాలు, [[పునరుత్పత్తి హక్కులు]] మరియు విధులు, [[లైంగిక సన్యాసం]] మరియు [[కుటుంబ నియంత్రణ]]ల గురించి తెలిపే విధివిధానాలు. తద్వారా [[లైంగిక వ్యాధులు]] రాకుండా ఎలా జాగ్రత్తవహించాలో కూడా అర్ధం చేసుకోవడానికి వీలుకలుగుతుంది.
 
పలు సాంప్రాదాయాలలో లైంగిక జ్ఞానం నిషిద్ధం అనే భావన నెలకొని ఉండటం మూలాన కౌమారదశలో ఉన్న బాలబాలికలకు లైంగిక విద్యను నేర్పేవారు కారు. ఈ అంశం పై సలహాలు/సూచనలు మరియు సమాచారం తల్లిదండ్రులు వారి సంతానానికి ఇవ్వటం వారి వారి విచక్షణకు వదిలి వేయబడినది. దీనితో తల్లిదండ్రులు వారి సంతానానికి వివాహం అయ్యేవరకూ ఈ ప్రస్తావన తీసుకువచ్చేవారు కారు. దీనితో యుక్తవయసులో పలు లైంగిక సందేహాలు గల యువత స్నేహితులు, (ముద్రణ మరియు ప్రసార) మాధ్యమాలు వంటి అనధికారిక మూలాలపై ఆధారపడేవారు. ఈ మూలాల నుండి వచ్చే సమాచారం కావలసినంత మేరకు ఉండకపోవటం లేదా నమ్మదగినది అవ్వకపోవటం వంటివి ఉండేవి.
 
==కొన్ని లైంగిక మిథ్యలు మరియు వాస్తవాలు==
 
==లైంగిక విద్యని పెంపొందించేందుకు శ్రమించిన తెలుగువారు==
"https://te.wikipedia.org/wiki/లైంగిక_విద్య" నుండి వెలికితీశారు