"బెరీలియం" కూర్పుల మధ్య తేడాలు

 
==భౌతిక ధర్మాలు==
[[ఉక్కు]] వంటి బూడిద రంగుకలిగిన, గట్టియైన, గది ఉష్ణోగ్రత వద్ద పెళుసుగా ఉండు లోహం బెరీలియం.అణువు ఆరు భుజాలా సౌష్టవం కలిగి ఉండును.లోహము యొక్క కఠినత్వము,యంగ్స్ మోడులుస్ 287.ఈ మూలకం యొక్క ద్రవీభవన స్థానం ఎక్కువే .[[ ద్రవీభవన స్థానం]] 1287<sup>౦</sup>C. బెరీలియంను [[అల్యూమినియం]],[[ఇనుము]], [[రాగి]], [[నికెల్]] ] వంటి వాటికి కలిపి నప్పుడు ఏర్పడిన మిశ్రమ ధాతువుల భౌతిక ధర్మాలు పైన తన ప్రభావం చూపిస్తుంది. బెరీలియం-రాగి యొక్క మిశ్రమ ధాతువు దృడముగా,కఠినంగా ఉంటుంది.ఈ మిశ్రమ లోహాన్ని బలంగా ఉక్కు ఉపరితలం మీద కొట్టినను నిప్పు రవ్వలు వెలువడవు.కావున నెరుసు అభేద్యమైన (spark proof)పరికారాలను చేయుటకు వాడెదరు<. తక్కువ [[సాంద్రత]] ,మంచి ఉష్ణ వాహక తత్త్వం,మరియు ఉష్ణ స్థిరత్వం కలిగి యుండటచే,బెరీలియంను విమాన భాగాలను,[[క్షిపణి|క్షిపణు]]లలో, మరియు [[అంతరిక్ష నౌక]]లలో ఉపయోగిస్తారు. బెరీలియం యొక్క తక్కువ సాంద్రత, పరమాణు ద్రవ్యరాశి వలన ,ఇది ఎక్సు కిరణాలకు కాంతిభేదకం/పారదర్శకంకావున దీనిని ఎక్సుకిరణాల పరికరాలలో,పార్టికిల్ ఫిజిక్సు ఎక్స్‌పెరిమెంట్స్ పరికరాలలో వినియోగం సాధారణం<ref>{{citeweb|url=http://www.chemicool.com/elements/beryllium.html|title=Beryllium Element Facts|publisher=chemicool.com|date=|accesdate=2015-04-2}}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1469516" నుండి వెలికితీశారు