లైంగిక విద్య: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 3:
పలు సాంప్రాదాయాలలో లైంగిక జ్ఞానం నిషిద్ధం అనే భావన నెలకొని ఉండటం మూలాన కౌమారదశలో ఉన్న బాలబాలికలకు లైంగిక విద్యను నేర్పేవారు కారు. ఈ అంశం పై సలహాలు/సూచనలు మరియు సమాచారం తల్లిదండ్రులు వారి సంతానానికి ఇవ్వటం వారి వారి విచక్షణకు వదిలి వేయబడినది. దీనితో తల్లిదండ్రులు వారి సంతానానికి వివాహం అయ్యేవరకూ ఈ ప్రస్తావన తీసుకువచ్చేవారు కారు. దీనితో యుక్తవయసులో పలు లైంగిక సందేహాలు గల యువత స్నేహితులు, (ముద్రణ మరియు ప్రసార) మాధ్యమాలు వంటి అనధికారిక మూలాలపై ఆధారపడేవారు. ఈ మూలాల నుండి వచ్చే సమాచారం కావలసినంత మేరకు ఉండకపోవటం లేదా నమ్మదగినది అవ్వకపోవటం వంటివి ఉండేవి.
 
==కొన్ని లైంగిక మిథ్యలు మరియు వాస్తవాలు==
* '''మిథ్య :''' స్తంభించిన [[పురుషాంగం]] ఎంత పెద్దది అయితే స్త్రీకి [[సంభోగం]] లో అంత సౌఖ్యం కలుగుతుంది
: '''వాస్తవం :''' స్త్రీ యొక్క [[యోని]]కి స్పర్శాజ్ఞానం ఉపరితలం పై అత్యధికంగా ఉంటే అంతరాలలోనికి పోయే కొద్దీ ఈ స్పర్శాజ్ఞానం తగ్గుతూ వస్తుంది. యోని యొక్క అత్యంత అంతర్లీన భాగమైన గర్భాశయం (Cervix) వద్ద స్త్రీకి స్పర్శాజ్ఞానం అసలు ఉండదు. కావున పురుషాంగ పరిమాణానికి, సంభోగం లో స్త్రీ పొందే సుఖానికి సంబంధం లేదు.
* '''మిథ్య :''' పురుషులు వీర్యాన్ని సంతానోత్పత్తికి తప్పితే మరెప్పుడూ స్ఖలించరాదు. ఒక వీర్యపు బొట్టు వంద రక్తపు బొట్లకి సమానం. వీర్యం పోయినచో, పురుషుణ్ణి నిస్సత్తువ ఆవహిస్తుంది
: '''వాస్తవం :''' వీర్యస్ఖలనానికి, రక్తానికి, నిస్సత్తువకి అసలు సంబంధమే లేదు. ఆకలి వేసినపుడు చక్కని వంటలు కనబడితే నోరు ఎలా ఊరుతుందో, సంభోగాంతంలో పురుషుడి మర్మావయవాలలో అలా వీర్యం ఉత్పత్తి అవుతుంది. పైగా స్ఖలించని వీర్యం మూత్రాశయంలో చేరి అనవసరమైన ఇన్ఫెక్షన్ లకి కారకం అవుతుంది
* '''మిథ్య :''' [[భావప్రాప్తి]] పొందే సమయంలో [[వీర్యస్ఖలనం]] చేయక, వాయిదాలు వేస్తూ, పలు భావప్రాప్తులు పొందిన తర్వాత వీర్యస్ఖలనం చేస్తే పారవశ్యపు పరిధి అత్యధికంగా ఉంటుంది.
'''వాస్తవం :''' ఒకే భావప్రాప్తి వలన ఎక్కువ సుఖముందా, పలు భావప్రాప్తుల వలన ఎక్కువ సుఖముందా అన్నది పూర్తిగా వ్యక్తిగతం. కడుపు నిండా భోంచేసిన తర్వాత ఇష్టమైన వంటని మరల ముందు పెడితే, దానిని ఆరగించటానికి కడుపులో చోటు ఉందా, ఆ కాస్త చోటు కూడా లేదా అన్నది ఎంత వ్యక్తిగతమో, ఇది కూడా అంతే.
 
==లైంగిక విద్యని పెంపొందించేందుకు శ్రమించిన తెలుగువారు==
"https://te.wikipedia.org/wiki/లైంగిక_విద్య" నుండి వెలికితీశారు