"బెరీలియం" కూర్పుల మధ్య తేడాలు

[[ఉక్కు]] వంటి బూడిద రంగుకలిగిన, గట్టియైన, గది ఉష్ణోగ్రత వద్ద పెళుసుగా ఉండు లోహం బెరీలియం.అణువు ఆరు భుజాలా సౌష్టవం కలిగి ఉండును.లోహము యొక్క కఠినత్వము,యంగ్స్ మోడులుస్ 287.ఈ మూలకం యొక్క ద్రవీభవన స్థానం ఎక్కువే .[[ ద్రవీభవన స్థానం]] 1287<sup>౦</sup>C. బెరీలియంను [[అల్యూమినియం]],[[ఇనుము]], [[రాగి]], [[నికెల్]] ] వంటి వాటికి కలిపి నప్పుడు ఏర్పడిన మిశ్రమ ధాతువుల భౌతిక ధర్మాలు పైన తన ప్రభావం చూపిస్తుంది. బెరీలియం-రాగి యొక్క మిశ్రమ ధాతువు దృడముగా,కఠినంగా ఉంటుంది.ఈ మిశ్రమ లోహాన్ని బలంగా ఉక్కు ఉపరితలం మీద కొట్టినను నిప్పు రవ్వలు వెలువడవు.కావున నెరుసు అభేద్యమైన (spark proof)పరికారాలను చేయుటకు వాడెదరు<. తక్కువ [[సాంద్రత]] ,మంచి ఉష్ణ వాహక తత్త్వం,మరియు ఉష్ణ స్థిరత్వం కలిగి యుండటచే,బెరీలియంను విమాన భాగాలను,[[క్షిపణి|క్షిపణు]]లలో, మరియు [[అంతరిక్ష నౌక]]లలో ఉపయోగిస్తారు. బెరీలియం యొక్క తక్కువ సాంద్రత, పరమాణు ద్రవ్యరాశి వలన ,ఇది ఎక్సు కిరణాలకు కాంతిభేదకం/పారదర్శకంకావున దీనిని ఎక్సుకిరణాల పరికరాలలో,పార్టికిల్ ఫిజిక్సు ఎక్స్‌పెరిమెంట్స్ పరికరాలలో వినియోగం సాధారణం<ref name=cool>{{citeweb|url=http://www.chemicool.com/elements/beryllium.html|title=Beryllium Element Facts|publisher=chemicool.com|date=|accesdate=2015-04-2}}</ref>.
 
'''భౌతిక ధర్మాల పట్టిక '''[<ref>{{citeweb|url=http://www.lenntech.com/periodic/elements/be.htm]|title=Chemical properties of beryllium |publisher=lenntech.com|date=|accessdate=2015-04-02}}</ref>
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
|రంగు||బూడిద రంగు
|-
సాంద్రత||1.*686గ్రాం/సెం.మీ<sup>3</sup>
|-
|పరమాణు సంఖ్య||4
|-
|పరమాణు ద్రవ్యరాశి||9.01218 గ్రాం.మోల్<sup>-1</sup>
|-
|ఎలక్ట్రో వెగవిటి||1.5పౌల్స్
|-
|ద్రవీభవనస్థానం||1280°C
|-
|మరుగు స్థానం||2970°C
|-
ఎలక్ట్రానిక్ గదులు||1s<sup>2</sup> 2s<sup>2</sup> or [ He ] 2s<sup>2</sup>
|-
|మొదటి దశ అయనీకరణ శక్తి||899.2కిలో జౌల్.మోల్<sup>-1</sup>
|-
|}
|}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1469529" నుండి వెలికితీశారు