"బెరీలియం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[File:Beryllium OreUSGOV.jpg|right|thumb|బెరీలియం ఖనిజం]]
[[File:Beryl-130023.jpg|thumb|upright=0.56|మరకతం/పచ్చ]]
[[File:Friedrich Wöhler Stich.jpg|thumb|right|Friedrich Wöhler Stich]]
[[File:Louis Nicolas Vauquelin.jpg|thumb|right|Louis Nicolas Vauquelin]]
==మౌలిక సమాచారము==
'''బెరిలీయం''' ఒక రసాయనిక [[మూలకము]].మూలకాల [[ఆవర్తన పట్టిక]] లో 2 వ సముదాయము, S బ్లాకు, 2 వ పెరియడుకు చెందిన మూలకం.సంకేత అక్షరం Be. ఇది క్షారమృత్తిక లోహాల సమూహంకు చెందిన మూలకం. దీని యొక్క [[పరమాణు సంఖ్య]] 4. విశ్వంలో అరుదుగా లభించే మూలకం ఇది. ఇది ద్విసంయోగసామర్థ్యం(Divalent)ఉన్న మూలకం.ఇది ప్రకృతిలో ఇతర మూలకాల[[ఖనిజాలు| ఖనిజాలతో]] కలిసి లభిస్తుంది.ఇది విలువైనరత్నాలు,వైడూర్యం(Beryl)(ఆక్వామరైన్,మరకతం(Emerald),)ఒకజాతి నీలం(chrysoberyl) లు బెరీలియంను కలిగియున్నవి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1469534" నుండి వెలికితీశారు