బెరీలియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
|}
==ఐసోటోపులు==
బేరిలియం చాలా ఐసోటోపులను కలిగి ఉన్నప్పటికి<sup>9</sup>Be మాత్రమే ఎక్కువ స్థిరత్వమున్న ఐసోటోపు.<sup>10</sup>Beఐసోటోపు ,విశ్వకిరణాలు వాతావరణంలోని ఆక్సిజన్,మరు నైట్రోజన్ లమీద పడి వికిరణం చెందటం వలన ఏర్పడును.<sup>10</sup>Beఐసోటోపు భూమియొక్క నేల పైపొరలలో నిక్షిప్తమై యుండును. దీనియొక్క అర్ధజీవితకాలం చాలా ఎక్కువ,అందువలన చాలా కాలం తరువాత <sup>10</sup>BగాB గా రూపాంతరం పొందును.అందువల<sup>10</sup>Be ఐసోటోపు నేలను,సౌర కార్యశీలతను లెక్కింఛూతకు/పరీక్షించుటకు ఉపయోగపడును.,సౌరసంబంధిత కార్యశీలత <sup>10</sup>Be యొక్క ఉత్పత్తికి విలోమానుపాతంగా సంబంధం కలిగియున్నది.<sup>10</sup>Be కాకుండగా ఇతర<sup>13</sup>Be ఐసోటోపులు తక్కువ అర్ధజీవిలాని క్లైగిఉన్నయి<ref>{{citeweb|url=
 
==వినియోగం/ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/బెరీలియం" నుండి వెలికితీశారు