బెరీలియం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
|}
==ఐసోటోపులు==
బేరిలియం చాలా ఐసోటోపులను కలిగి ఉన్నప్పటికి<sup>9</sup>Be మాత్రమే ఎక్కువ స్థిరత్వమున్న ఐసోటోపు.<sup>10</sup>Beఐసోటోపు ,విశ్వకిరణాలు వాతావరణంలోని ఆక్సిజన్,మరు నైట్రోజన్ లమీద పడి వికిరణం చెందటం వలన ఏర్పడును.<sup>10</sup>Beఐసోటోపు భూమియొక్క నేల పైపొరలలో నిక్షిప్తమై యుండును. దీనియొక్క అర్ధజీవితకాలం చాలా ఎక్కువ,అందువలన చాలా కాలం తరువాత <sup>10</sup>B గా రూపాంతరం పొందును.అందువల<sup>10</sup>Be ఐసోటోపు నేలను,సౌర కార్యశీలతను లెక్కింఛూతకు/పరీక్షించుటకు ఉపయోగపడును.,సౌరసంబంధిత కార్యశీలత <sup>10</sup>Be యొక్క ఉత్పత్తికి విలోమానుపాతంగా సంబంధం కలిగియున్నది.<sup>10</sup>Be కాకుండగా ఇతర<sup>13</sup>Be ఐసోటోపులు తక్కువ అర్ధజీవిలాని క్లైగిఉన్నయికలిగిఉన్నaయి<ref>{{citeweb|url=http://chemwiki.ucdavis.edu/Inorganic_Chemistry/Descriptive_Chemistry/s-Block_Elements/Group__2_Elements%3A_The_Alkaline_Earth_Metals/Chemistry_of_Beryllium|title=Chemistry of Beryllium|publisher=chemwiki.ucdavis.edu|date=|accessdate=2015-04-02}}</ref>
 
==వినియోగం/ఉపయోగాలు==
బెరిలియం కు రాగి మరియు నికెల్ లోహాలను కలిపి తయారు చేసిన మిశ్రమధాతువులను స్ప్రింగులు,భ్రమకభ్రమణదర్శని(Gyroscope)లను,ఎలక్ట్రికల్ కాంటాక్ట్సులను,స్పాట్ వెల్డింగు విద్యుత్‌వాహక ధ్రువము(electrode)లను నుప్పురవ్వలను పుట్టీంచని/అగ్నికణ అభేద్య పనిముట్టలను తయారుచేయుదురు<ref>{{citeweb|url=http://www.livescience.com/28641-beryllium.html|title=Facts About Beryllium|publisher=livescience.com|date=2015, January 14 |accessdate=2015-04-2}}</ref>
 
==ఇవికూడా చూడండి==
*[[ఆవర్తన పట్టిక]]
"https://te.wikipedia.org/wiki/బెరీలియం" నుండి వెలికితీశారు