సామంతపూడి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''సామంతపూడి''', [[ప్రకాశం]] జిల్లా, [[దర్శి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 247. ఎస్.టి.డి కోడ్:08407.
 
==గామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠ, 15,మార్చ్-29వ తేదీ ఆదివారం, ఘనంగా నిర్వహించినారు. ఉదయం నుండియే ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి స్థానికులతోపాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసినారు. సాయినామస్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగినది.[2]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,036.<ref>http://www.onefivenine.com/india/villages/Prakasam/Darsi/Samanthapudi</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,530, మహిళల సంఖ్య 1,506, గ్రామంలో నివాస గ్రుహాలు 617 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,227 హెక్టారులు.
Line 98 ⟶ 102:
==సమీప మండలాలు==
తూర్పున తాళ్ళూరు మండలం, దక్షణాన చీమకుర్తి మండలం, ఉత్తరాన నూజెండ్ల మండలం.
 
==మూలాలు==
<references/>
[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,మార్చ్-30; 2వపేజీ.
 
{{దర్శి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/సామంతపూడి" నుండి వెలికితీశారు