తుళువ నరస నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
 
'''తుళువ నరస నాయకుడు''' [[సాళువ నరసింహదేవ రాయలు]] వద్ద సేనాని, ఇతను బహుమనీలనుండి ఎంతో ధనాన్ని నేర్పుగా కొల్ల గొట్టినాడు. ఇతడు నరసింహదేవ రాయలును సింహాసనాధిస్టులను చేయడంలో ప్రముఖ పాత్ర వహించినాడు. తుళువ నరస నాయకుడు బంట్ అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడు<ref>Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258 </ref>. బంట్ అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడు<ref>Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258 </ref>.
 
సాళువ నరసింహ రాయలు మరణ శయ్యపై ఉండి విజయనర రాజ్యాన్నీ, తన కుమారులనూ తుళువ నరస నాయకునికి అప్పగించినాడు. ఇచ్చిన మాట ప్రకారం ముందు పెద్ద కుమారుడైన [[తిమ్మ భూపాలుడు]]ను తరువాత [[రెండవ నరసింహ రాయలు]]ను సింహాసనం అధిస్టింపచేసి తాను రాజ్యభారాన్ని వహించినాడు, లేదా అధికారాన్ని చెలాయించినాడు
"https://te.wikipedia.org/wiki/తుళువ_నరస_నాయకుడు" నుండి వెలికితీశారు