→విద్యాభ్యాసం
చంద్రశేఖరరెడ్డి యొక్క ప్రాథమిక విద్యాభ్యాసం ప్రస్తుత్త [[తెలంగాణ రాష్ట్రం]]లోని,నిజామాబాదు జిల్లాలోని పెంటఖుర్దు([[బోధన్]])లో మొదలైనది. బొదన్ లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 1965లో తన హెచ్.ఎస్.సి,ని పూర్తి చేసాడు.అతరువాత ఈయన కళాశాల విద్యాభ్యాసం హైదరాబాదున మొదలైనది. హైదరాబాదులోని, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1965-69లో పట్టబధ్రుడయ్యాడు.అక్కడ డిప్.ఓ.ఎల్, బి.ఓ.ఎల్ లో ఉత్తీర్ణత సాధించాడు.అటుపిమ్మట [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]]లో ఎమ్.ఏ (తెలుగు) 1973,1976లో ఎమ్.ఏ (భాషాశాస్త్రం)లో,1979లో ఎమ్.ఫిల్ (తెలుగు)లో కూడా ఉత్తీర్ణత పొందాడు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం లో '''తెలుగు కావ్య పీఠికల పరిశీలన '''అనే విషయంపై పరిశోధన వ్యాసం సమర్పించి ,1984లో
:
|