"యేసు" కూర్పుల మధ్య తేడాలు

497 bytes added ,  5 సంవత్సరాల క్రితం
[[దస్త్రం:Gerard van Honthorst 002.jpg|thumb|left|''Adoration of the Shepherds'', [[Gerard van Honthorst]] , 17th c.]]
 
క్రీస్తు జన్మను గురించి [[బైబిల్]] గ్రంధంలో ఆర్యుల వేద కాలం నాటి పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన క్రొత్త నిబంధనలోను పలు చోట్ల ప్రస్తావించబడింది. ముఖ్యముగా క్రీస్తు పూర్వం, అనగా 700 B.C లో ప్రవక్త యోషయా తన గ్రంధంలో యేసు క్రీస్తు గురించి పరోక్షంగా ప్రవచించడం గమనార్హం.
 
*యోషయా 7:14 - "ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మనుయేలు అని పిలుచును".
 
అలాగే యోషయా 53 వ అధ్యాయం కూడా యేసు ప్రభువు గురించి ప్రరోక్షంగా ప్రవచించడం విశేషం.
పైన చెప్పిన విధంగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏసు [[బెత్లహేము]] అను గ్రామంలో యోసేపు, మరియ దంపతులకు జన్మించడం జరిగింది. కన్యక యైన మరియకు స్వప్నంలో దేవదూత యేసు జన్మము గురించి మత్తయి, లూకా సువార్తలలో చెప్పడం జరిగినది.
 
పైనయోషయా చెప్పినమరణించిన విధంగా కొన్ని వందల700 సంవత్సరాల తర్వాత ఏసు [[బెత్లహేము]] అను గ్రామంలో యోసేపు, మరియ దంపతులకు జన్మించడం జరిగింది. కన్యక యైన మరియకు స్వప్నంలో దేవదూత యేసు జన్మము గురించి మత్తయి, లూకా సువార్తలలో చెప్పడం జరిగినది.
 
*మత్తయి సువార్త 1:18 - 25 - యేసు క్రీస్తు జననమెట్లనగా ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.| ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.| అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది. పరిశుద్ధాత్మ వలన కలిగినది;| ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.| ఇదిగో [[కన్య]]క గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు ''<small>(భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్ధము)</small>'' అను పేరు పెట్టుదురు - అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1470200" నుండి వెలికితీశారు