శ్రీ కృష్ణదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==కులము==
శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన [[తుళువ నరస నాయకుడు]] బంట్ అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడు<ref>Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258 </ref> <ref>History: UGC-NET/SET/JRF (Paper II and III), 1/e - By Amitava Chatterjee</ref>. తల్లి నాగలాదేవి. కొన్ని పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణం లో మరియు శిలాశాసనాలలో లిఖించబడినది. ఇప్పటికీ వీరి మూలాలు దక్షిణ భారతదేశమంతటా ఉన్నాయి. <ref>సర్దేశాయి తిరుమలరావు-ది హిందూ ఆంగ్ల దినపత్రిక</ref><ref>యాదవాభ్యుదయ వాఖ్య - అప్పయ్య దీక్షిత</ref><ref>నరసభూపాలియము - భట్టు మూర్తి</ref><ref>అచ్యుతరాయాభ్యుదయము - రాజనాథ కవి</ref><ref>వరదాంబిక పరిణయం - తిరుమలాంబ</ref><ref>స్వరమేధకళానిధి - రామయామాత్య తొదరమల్ల</ref><ref>బాలభాగవతం - కోనేరునాథ కవి</ref><ref>వసుచరితము - భట్టు మూర్తి</ref><ref>విజయనగర సామ్రాజ్య మూలములు - యస్. కృష్ణస్వామి అయ్యంగార్ - మద్రాసు విశ్వవిద్యాలయము, 1919</ref> అని పలు కవులు వ్రాసిన పద్యములు నిరూపించుచున్నవి.
 
==సమకాలీన సంస్కృతిలో==