సంభోగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{పెద్దలకుమూస: 18+ కి మాత్రమే}}
[[దస్త్రం:Aalayam lo bommalu 2.JPG|thumb|right|తిరుపతి గోవింద రాజుల స్వామి వారి గుడిలో ఒక బొమ్మ]]
'''సంభోగం''' అంటే [[స్త్రీ]], [[పురుషుడు|పురుషుల]] మధ్య జరిగే శృంగార [[సృష్టి కార్యం]], అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది. ఈ కార్యంలో పురుషుడు తన వీర్యాన్ని స్త్రీ యోనిలో స్కలించడం జరుగుతుంది. పరమార్థం వంశాభివృద్ది. స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక కార్యం మూలంగా, స్త్రీ [[గర్భం]] ధరించి, నవ మాసాలు తన గర్భ సంచిలో మోసి, ప్రసవించడం ద్వారా [[పిల్లలు]] కలిగి వారి [[కుటుంబం]] మరియు [[వంశం]] వృద్ధి చెందుతుంది. ఈ సృష్టిలో, సామాజిక దృక్పధం, సాంఘీక కట్టుబాట్లు లేని సకల జంతుజాలం, క్రిమికీటకాదులు కూడా లైంగికంగా జత కట్టడానికి వంశాభివృద్ది అభిలాషే కారణం. ఆధునిక కాలంలో సంభోగం కేవలం సృష్టికార్యంగా మిగిలి పోలేదు.<ref>[http://www.britannica.com/eb/article-9067000/sexual-intercourse sexual intercourse] [[బ్రిటానికా]] ప్రకారం</ref><ref name="health.discovery.com">{{cite web | author= | title= Sexual Intercourse | publisher=health.discovery.com | accessdate=2008-01-12 | url=http://health.discovery.com/centers/sex/sexpedia/intercourse.html}}</ref> ఎందుకంటే, కాలక్రమంలో సంభోగమనే పదం యొక్క విస్తృతి పెరిగి, [[ముఖరతి]] లేదా [[అంగచూషణ]], [[గుద మైథునం]], స్వయంగానో, పరంగానో జననేంద్రియాలను ప్రేరేపించుకొనే [[హస్తప్రయోగం]], [[స్వలింగ సంపర్కం]] (స్త్రీలమధ్య సంభోగం) [[లెస్బియన్స్]], (పురుషుల మధ్య లైంగిక సంబంధం) [[గే సెక్స్]], నపుంసకులతో సంభోగ లైంగికానందాలు, పలు విదాల (వింత) లైంగిక క్రీడలు సంభోగంగా పరిగణించబడుతున్నాయి. అంటే మానవులు సృష్టికార్యాన్ని వంశాభివృద్దికి మాత్రమే పరిమితం చేయలేదు. అయితే, మనుషులకు భిన్నంగా, దాదాపు అన్ని [[జంతువు|జంతువులు]], [[కీటకాలు]], తమ తమ సంతానాభివృద్ధి కోసం మాత్రమే, అదికూడా నిర్థిష్టమైన ఋతుచక్రంలో, పరిమితమైన సమయంలో మాత్రమే సంభోగిస్తాయి.<ref name="BOOKs.google.com">"Females of almost all species except man will mate only
"https://te.wikipedia.org/wiki/సంభోగం" నుండి వెలికితీశారు