లైంగిక విద్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
* '''మిథ్య :''' సంభోగ సమయంలో [[లైంగిక ఊహ]] అనైతికం. ఇది భాగస్వామిని మోసం చేసినట్టే
* '''వాస్తవం :''' సంభోగం యొక్క ప్రధాన ఉద్దేశ్యం సంతానోత్పత్తి అయిననూ, మానసిక/శారీరక ఆనందం, తృప్తులు కూడా ముఖ్యమైనవే. తనకి ఆనందాన్నిచ్చే, తన భాగస్వామికి ఆనందాన్ని అందించేందుకు సహకరించే ఏ లైంగిక ఊహ అయిననూ ఆమోదయోగ్యమే. ఈ ఊహలని ఒకరితో ఒకరు పంచుకోవాలా లేదా అన్నది మాత్రం పూర్తిగా వ్యక్తిగతం. ఇరువురూ ఆనందించగలిగినచో పంచుకొన్ననూ తప్పులేదు.
==లైంగిక ఆరోగ్య సూత్రాలు==
* భోజనం చేసిన వెంటనే సంభోగానికి ఉపక్రమించరాదు. భోజనానికి సంభోగానికి మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండాలి.
* శారీరక/మానసిక ఆరోగ్యమే లైంగికారోగ్యానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి శరీరాన్ని ఆకృతిలో ఉంచుకొనుటకు తగు వ్యాయామం చేయాలి. భాగస్వాములు ఇరువురూ కలసి వ్యాయామం చేయటం వారి మధ్య అన్యోన్యతని పెంచుతుంది.
 
==లైంగిక విద్యని పెంపొందించేందుకు శ్రమించిన తెలుగువారు==
"https://te.wikipedia.org/wiki/లైంగిక_విద్య" నుండి వెలికితీశారు