బంధువు: కూర్పుల మధ్య తేడాలు

చుట్టరికాలు వ్యాసం విలీనం చేసితిని.
పంక్తి 41:
*అల్లుడు: కుమార్తె యొక్క భర్త.
*మేనల్లుడు: భర్త సహోదరి కొడుకు, భార్య సహోదరుని కొడుకు.
* [[తల్లి]] : [[అమ్మ]], [[మాతరం]]
-----------------------------------------------------------------------------------------------------------
* [[తండ్రి]] : [[నాన్న]] : [[అయ్య]], [[పితరం]]
----------------------------------------
* [[అన్న]] : వయసులో పెద్ద ఐన సహోదరుడు.
* [[తమ్ముడు]] : వయసులో చిన్న ఐన సహోదరుడు.
* [[అక్క]] : వయసులో పెద్ద ఐన సహోదరి.
* [[చెల్లెలు]] : వయసులో చిన్న ఐన సహోదరి.
* [[తాత]] : తల్లి/తండ్రి యొక్క తండ్రి.
* [[పితామహుడు]] : తండ్రి యొక్క తండ్రి., [[తాత]]
* [[మాతామహుడు]] : తల్లి యొక్క తండ్రి, [[తాత]]
* [[అమ్మమ్మ]] : తల్లి యొక్క తల్లి.
* [[నాయనయ్య]] : తండ్రి యొక్క తండ్రి.
* [[నాయనమ్మ]] : తండ్రి యొక్క తల్లి, [[మామ్మ]], [[పితామహీం]]
* [[ముత్తాత]] : తాత యొక్క తండ్రి,. [[ప్రపితామహం]]
* [[తాతమ్మ]] : తాత యొక్క తల్లి, [[ప్రపితామహీం]]
* [[జేజెమ్మ]] : నాయనమ్మ/అమ్మమ్మ యొక్క తల్లి
Line 70 ⟶ 81:
* [[అల్లుడు]]/[[అల్లుడుగారు]]: కుమార్తె యొక్క భర్త.
* [[మేనల్లుడు]] : భర్త సహోదరి కొడుకు, భార్య సహోదరుని కొడుకు.
 
 
==దగ్గరి బంధువులు==
"https://te.wikipedia.org/wiki/బంధువు" నుండి వెలికితీశారు