బంధువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
రక్త సంబంధము కలిగిన [[మానవులు]], ఇక్కడ రక్త సంబధమును విస్తృతార్థములో ఉపయోగించాలి. మన సమాజములో సాధారణంగా వ్యక్తి కి గానీ [[కుటుంబము]] నకు గానీ మరియొక వ్యక్తితో గానీ, కుటుంబము తో గానీ రక్త సంబంధము కలిగిన వారందరినీ బంధువులు గా గుర్తిస్తాము.
==చుట్టరికాలు==
<nowiki>*అమ్మ : తల్లి.
 
 
*అమ్మ : తల్లి.
*అయ్య: తండ్రి.
*నాన్న : తండ్రి.
Line 40 ⟶ 38:
*మేనకోడలు: భర్త సహోదరి కూతురు, భార్య సహోదరుని కూతురు.
*అల్లుడు: కుమార్తె యొక్క భర్త.
*మేనల్లుడు: భర్త సహోదరి కొడుకు, భార్య సహోదరుని కొడుకు.</nowiki>
* [[తల్లి]] : [[అమ్మ]], [[మాతరం]]
* [[తండ్రి]] : [[నాన్న]] : [[అయ్య]], [[పితరం]]
"https://te.wikipedia.org/wiki/బంధువు" నుండి వెలికితీశారు