పిండి పదార్థాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పోషక సామర్థ్యం: clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
కార్బోహైడ్రేట్లు వ్యాసంలోని అంశాలను విలీనం చేసితిని.
పంక్తి 1:
[[దస్త్రం:starchy-foods..jpg|thumb|[[తిండి గింజలు|తిండి గింజల]]తో తయారు చేసిన ఆహారపదార్ధాలలో సంక్లిష్ట పిండిపదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి]]
[[Image:Lactose.svg|thumb|right|310px|లాక్టొస్ పాలలో దొరికే ఒక కార్బోహైడ్రేటు.దాని యొక్క ఫార్ములా C<sub>12</sub>H<sub>22</sub>O<sub>11</sub>.]]
పిండి పదార్థాలను ఆంగ్లంలో carbohydrates'''కార్బోహైడ్రేట్లు''' అంటారు. నిజానికి పిండి పదార్ధం - అంటే starchy substance - ఒక రకం [[కర్బనోదకం]]. '''పిండి పదార్ధాలు''', చక్కెరలు, పిప్పి పదార్ధాలు, మొదలైనవన్నీ కర్బనోదకాలకి ఉదాహరణలే. కార్బోహైడ్రేట్లు అంటే కార్బన్ యొక్క హైడ్రేట్లు అని అర్థం. కార్బోహైడ్రేట్లు అనే పేరు వల్ల ఇవి కార్బన్, నీరు (హైడ్రేట్) సంయోగ పదార్థాలు లేదా జలయుత కార్బన్ పదార్థాలనే అర్థం వస్తుంది. కార్బోహైడ్రేట్లను శాకరైడులు అని కూడా పిలుస్తారు.
 
కార్బోహైడ్రేట్లు రెండు కంటే ఎక్కువ హైడ్రాక్సీ సమూహాలు కలిగిన ఆల్డిహైడ్‌లు లేదా కీటోన్‌లు. వీటి సాధారణ ఫార్ములా Cn (H2O)y. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ (చక్కెర), లాక్టోజ్, సెల్యులోజ్, స్టార్చ్ (పిండి పదార్థం) కార్బోహైడ్రేట్లకు కొన్ని ఉదాహరణలు. వీటిని పిండి పదార్థాలు (బియ్యం, పప్పు ధాన్యాలు, ఆలుగడ్డలు, రొట్టె) లేదా చక్కెరలు (పటిక బెల్లం, జామ్, స్వీట్స్ లాంటివి) రూపంలో మనం ఆహారంగా తీసుకుంటాం. పత్తి, కలప వృక్షాల్లోని సెల్యులోజ్ వల్ల ఏర్పడుతున్నాయి.
పిండి పదార్థాలను ఆంగ్లంలో carbohydrates అంటారు. నిజానికి పిండి పదార్ధం - అంటే starchy substance - ఒక రకం [[కర్బనోదకం]]. '''పిండి పదార్ధాలు''', చక్కెరలు, పిప్పి పదార్ధాలు, మొదలైనవన్నీ కర్బనోదకాలకి ఉదాహరణలే.
 
== చరిత్ర ==
 
రసాయన శాస్త్రం ఇంకా శైశవ దశలో ఉన్న రోజులలో వాడుకలో ఉన్న గుణాత్మక (qualitative) విశ్లేషణ ఒక్కటే సరిపోదనీ, పదార్ధాల ధర్మాలని పరిమాణాత్మకంగా (quantitative) విశ్లేషించి చూడాలనీ ఆధునిక రసాయన శాస్త్రం ఉద్ఘాటించింది. ఈ రకం ఆలోచనకి ఆద్యుడు ఫ్రెంచి శాస్త్రవేత్త లావోయిజర్ (Levosier). ఈయన చూపిన మార్గాన్ని అనుసరించిన వ్యక్తి గే-లుసాక్‌ (Gay-Lussac) అనే మరొక ఫ్రెంచి శాస్త్రవేత్త. ఈయన పంచదార (సుక్రోజ్) నీ, పిండి (starch) నీ తీసుకుని వాటిని పరిమాణాత్మకంగా విశ్లేషించి చూసారు. ఆంటే పంచదార లోనూ, పిండి లోనూ ఏయే రసాయన మూలకాలు ఏయే పాళ్ళల్లో ఉన్నాయో నిర్ధారించి చూడటం అన్నమాట. పంచదారకీ, పిండికీ బాహ్య లక్షణాలలో తేడాలు ఉన్నప్పటికీ వాటి రెండింటిలోనూ మూడే మూడు మూలకాలు దాదాపు ఒకే నిష్పత్తిలో ఉన్నాయని గే-లుసాక్‌ నిరూపించారు: 45 శాతం [[కర్బనం]] (carbon), 6 శాతం [[ఉదజని]] (hydrogen), 49 శాతం [[ఆమ్లజని]] (oxygen). అంటే ఒక పాలు ఉదజనికి సుమారు ఎనిమిది పాళ్ళు ఆమ్లజని ఉంది. నీటిలో కూడ ఈ మూలకాల నిష్పత్తి ఇంతే. అంటే పంచదార లోనూ, పిండి లోనూ కర్బనం (బొగ్గు) తో పాటు నీరు ఉందన్న మాట. లేదా పంచదార, పిండి పైకి తెల్లగా ఉన్నా, అవి నీరు పట్టిన బొగ్గు! లేదా, చెమర్చిన బొగ్గు. ఈ చెమర్చిన బొగ్గుని గ్రీకు భాషలో 'కార్బోహైడ్రేట్‌' అంటారు. అదే ఇంగ్లీషులోకి దిగుమతి అయింది. దీనిని కావలిస్తే తెలుగులో [[కర్బనోదకం]] (carbohydrate) అనొచ్చు.
 
Line 22 ⟶ 23:
 
== వర్గీకరణ ==
రసాయనులు కర్బనోదకాలని నాలుగు ప్రధాన వర్గాలుగా విభజించారు. ఈ విధంగా మనకు తిండి, బట్ట, నివాసం అందించడంలో కార్బోహైడ్రేట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జీవ క్రియలన్నింటికీ కావలసిన శక్తిని సమకూర్చుతున్నాయి.ఒక కార్బోహైడ్రేట్ జల విశ్లేషణలో విడుదలయ్యే మోనోశాకరైడ్ అణువుల సంఖ్యను బట్టి కార్బోహైడ్రేట్‌లను విభజించవచ్చు. శాకరైడ్ అనే పదం గ్రీకు పదమైన Sakkharon నుంచి వచ్చింది. Sugar అని దీనికి అర్థం. మోనోశాకరైడ్, డైశాకరైడ్‌లలో చివర - ose అని వస్తుంది.
 
ఉదా: బ్లడ్‌షుగర్ అనేది మోనోశాకరైడ్ గ్లూకోజ్(Glucose), మనం తినే చక్కెర డైశాకరైడ్ సుక్రోజ్ (Sucrose), పాలలోని చక్కెర డైశాకరైడ్ లాక్టోజ్ (Lactose).
రసాయనులు కర్బనోదకాలని నాలుగు ప్రధాన వర్గాలుగా విభజించారు.
కార్బోహైడ్రేట్ల వర్గీకరణ:
 
* '''ఏక చక్కెరలు''' లేదా మోనోసేకరైడ్లు (monosaccharides): వీటిని సామాన్య [[చక్కెర]]లు అంటారు. ఉదాహరణ: [[గ్లూకోజు]], [[గేలక్టోజు]], [[ఫ్రూక్టోజు]]
 
వీటిని [[జల విశ్లేషణ]] (hydrolysis) చేయలేము. ఏక చక్కెరలని ఇంకా చిరు వర్గాలుగా విడగొట్టవచ్చు. చక్కెర బణువులో ఉన్న కార్బన్ అణువుల సంఖ్యనుబట్టి కాని, కార్బనిల్‌ గుంపు (group) ఉన్న స్థానాన్ని బట్టి గాని, బణువుయొక్క '''కరత్వం''' (handedness) కాని ఈ విభజన చేస్తారు. కార్బనిల్‌ గుంపు ఆల్డిహైడ్‌ (aldehyde) అయిన యెడల ఆ ఏక చక్కెరని ఆల్‌డోజు (aldose) అంటారు; కార్బనిల్‌ గుంపు కీటోన్‌ అయిన యెడల ఆ ఏక చక్కెరని కీటోజు (ketose) అంటారు. అదే పద్ధతిలో - ఏక చక్కెర బణువులో మూడు కర్బనపుటణువులు ఉంటే అది త్రయోజు (triose), నాలుగుంటే చతుర్ధోజు (tetrose), అయిదు ఉంటే పంచోజు (pentose), ఆరు ఉంటే షడోజు (hexose). ఈ పద్ధతిలో గ్లూకోజు ఆల్డోషడోజు (aldohexose) అవుతుంది (అంటే ఆరు కర్బనపు అణువులు ఉన్న ఆల్డిహైడ్‌), రైబోజు (ribose) ఆల్డోపంచోజు (aldopentose) అవుతుంది (అంటే, అయిదు కర్బనపు అణువులు ఉన్న ఆల్డిహైడ్‌), ఫ్రూక్టోజు (fructose) కీటోహెక్సోజు (ketohexose) అవుతుంది (అంటే ఆరు కర్బనపు అణువులు ఉన్న కీటోను). జీవ రసాయనికంగా పెంటోజు లు, హెక్సోజు లు ప్రధానమైనవి. పెంటోజ్ లో రైబోజ్, హెక్సోజ్ లో [[గ్లూకోజ్]], ఫ్రూక్టోజు లు చాలా ముఖ్యమైనవి.
 
* '''జంట చక్కెరలు''' లేదా డైసేకరైడ్లు (disaccharides): ఉదాహరణ: [[సుక్రోజు]], [[లేక్టోజు]], [[మాల్టోజు]]
 
;జలవిశ్లేషణ ఆధారంగా కార్బోహైడ్రేట్లను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు.
వీటిని జల విశ్లేషణం చేసి రెండు ఏక చక్కెరలుగా విడగొట్టవచ్చు. జీవులలో జల విశ్లేషణం చేయడానికి ప్రత్యేకమైన [[ఎంజైము]]లు ఉంటాయి.
# మోనోశాకరైడ్‌లు: ఉదా: గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మానోజ్
# డైశాకరైడ్‌లు: ఉదా: లాక్టోజ్
# ఆలిగోశాకరైడ్‌లు: ఉదా: సుక్రోజ్, మాల్టోజ్, రాఫినోజ్
# పాలీశాకరైడ్‌లు: ఉదా: సెల్యులోజ్, పిండి పదార్థం
 
; '''ఏక చక్కెరలు''' లేదా మోనోసేకరైడ్లు (monosaccharides):
* '''స్వల్ప చక్కెరలు''' లేదా ఒలిగోసేకరైడ్లు (oligosaccharides): మూడు నుండి తొమ్మిది వరకు ఏకసేకరైడులు కలిసి ఏర్పడిన చక్కెరలను స్వల్పచక్కెరలు అంటారు.
వీటిని సామాన్య [[చక్కెర]]లు అంటారు. ఉదాహరణ: [[గ్లూకోజు]], [[గేలక్టోజు]], [[ఫ్రూక్టోజు]]. వీటిని [[జల విశ్లేషణ]] (hydrolysis) చేయలేము. ఏక చక్కెరలని ఇంకా చిరు వర్గాలుగా విడగొట్టవచ్చు. చక్కెర బణువులో ఉన్న కార్బన్ అణువుల సంఖ్యనుబట్టి కాని, కార్బనిల్‌ గుంపు (group) ఉన్న స్థానాన్ని బట్టి గాని, బణువుయొక్క '''కరత్వం''' (handedness) కాని ఈ విభజన చేస్తారు. కార్బనిల్‌ గుంపు ఆల్డిహైడ్‌ (aldehyde) అయిన యెడల ఆ ఏక చక్కెరని ఆల్‌డోజు (aldose) అంటారు; కార్బనిల్‌ గుంపు కీటోన్‌ అయిన యెడల ఆ ఏక చక్కెరని కీటోజు (ketose) అంటారు. అదే పద్ధతిలో - ఏక చక్కెర బణువులో మూడు కర్బనపుటణువులు ఉంటే అది త్రయోజు (triose), నాలుగుంటే చతుర్ధోజు (tetrose), అయిదు ఉంటే పంచోజు (pentose), ఆరు ఉంటే షడోజు (hexose). ఈ పద్ధతిలో గ్లూకోజు ఆల్డోషడోజు (aldohexose) అవుతుంది (అంటే ఆరు కర్బనపు అణువులు ఉన్న ఆల్డిహైడ్‌), రైబోజు (ribose) ఆల్డోపంచోజు (aldopentose) అవుతుంది (అంటే, అయిదు కర్బనపు అణువులు ఉన్న ఆల్డిహైడ్‌), ఫ్రూక్టోజు (fructose) కీటోహెక్సోజు (ketohexose) అవుతుంది (అంటే ఆరు కర్బనపు అణువులు ఉన్న కీటోను). జీవ రసాయనికంగా పెంటోజు లు, హెక్సోజు లు ప్రధానమైనవి. పెంటోజ్ లో రైబోజ్, హెక్సోజ్ లో [[గ్లూకోజ్]], ఫ్రూక్టోజు లు చాలా ముఖ్యమైనవి.
* '''బహు చక్కెరలు''' లేదా పోలిసేకరైడ్లు (polysaccharides): అనేక (తొమ్మిది దాటి) ఏకసేకరైడులు కలిసి ఏర్పడిన చక్కెరలను బహుచక్కెరలు అంటారు. ఉదాహరణ: పిండి పదార్ధం, కణోజు (లేదా సెల్యులోజు).
; '''జంట చక్కెరలు''' లేదా డైసేకరైడ్లు (disaccharides): ఉదాహరణ: [[సుక్రోజు]], [[లేక్టోజు]], [[మాల్టోజు]], వీటిని జల విశ్లేషణం చేసి రెండు ఏక చక్కెరలుగా విడగొట్టవచ్చు. జీవులలో జల విశ్లేషణం చేయడానికి ప్రత్యేకమైన [[ఎంజైము]]లు ఉంటాయి.
*; '''స్వల్ప చక్కెరలు''' లేదా ఒలిగోసేకరైడ్లు (oligosaccharides): మూడు నుండి తొమ్మిది వరకు ఏకసేకరైడులు కలిసి ఏర్పడిన చక్కెరలను స్వల్పచక్కెరలు అంటారు.
*; '''బహు చక్కెరలు''' లేదా పోలిసేకరైడ్లు (polysaccharides): అనేక (తొమ్మిది దాటి) ఏకసేకరైడులు కలిసి ఏర్పడిన చక్కెరలను బహుచక్కెరలు అంటారు. ఉదాహరణ: పిండి పదార్ధం, కణోజు (లేదా సెల్యులోజు).
 
శాస్త్రం ప్రకారం స్వల్ప, బహు అని రెండు వర్గాలుగా విడగొట్టవలసిన అవసరం పెద్దగా లేదు. బహు చక్కెరల జాతిలో ముఖ్యమైనది కణోజు (cellulose). వృక్ష సంపద లోని జీవ కణాల గోడలలో ఉంటుంది కనుక దీనికి ఇంగ్లీషులో సెల్యులోజు అనీ, తెలుగులో కణోజు అనీ పేర్లు. ఈ భూలోకంలో అతి విస్తారంగా ఉన్న ప్రాణి చెట్లు, చేమలు, గడ్డి, మొదలైన వృక్ష సంపద కనుక 'ఈ భూలోకంలో అత్యంత సమృద్ధిగా దొరికే ఆంగిక బణువులు (organic molecules) ఏవి?' అన్న ప్రశ్న కి నిర్ద్వందంగా 'కణోజు' అని సమాధానం చెప్పొచ్చు. కాగితాలు, సెల్యులాయిడ్‌, నైట్రోసెల్యులోజు, రేయాన్‌ మొదలైన పదార్ధాల తయారీకి కణోజు ముడి పదార్ధం.
Line 57 ⟶ 61:
 
ఆరోగ్య పరిరక్షణకి మన అసలు గమ్యం రక్తంలో ఉన్న గ్లూకోజు మట్టాన్ని అదుపులో పెట్టగలగటం. కనుక ఏయే పదార్ధాలు తింటే రక్తంలో గ్లూకోజు మట్టం ఎంతెంత పెరుగుతుందో తెలిస్తే అప్పుడు ఏయే వస్తువులు తింటే మంచిదో తేల్చి చెప్పొచ్చు. ఈ కోణంలో ఆలోచించి కొందరు గ్లయిసీమిక్‌ సూచిక (glycemic index) అని ఒక కొత్త సూచిక ని ప్రవేశ పెట్టేరు. ఈ పద్ధతి ప్రకారం ఏయే కర్బనోదకాలని తింటే రక్తంలో గ్లూకోజు మట్టం ఎంతెంత పెరుగుతుందో లెక్క కట్టి, ఆ లెక్క ప్రకారం కర్బనోదకాలని వర్గీకరిస్తారు. మరొక పద్దతిలో ఇన్సులిన్‌ సూచిక (insulin) అనే మరొక కొత్త సూచిక వాడతారు. గ్లయిసీమిక్‌, ఇన్సులిన్‌ సూచికలు శాస్త్రవేత్తలకి అర్ధమయినంత తేలికగా సామాన్యులకి అర్ధం కావు. కనుక ప్రస్తుతం బాగా పలుకుబడిలో ఉన్న పద్దతి 'మంచి, చెడ్డ' అని కర్బనోదకాలని వర్గీకరించటమే.
== బెనెడిక్ట్ పరీక్ష : ==
50 మి.లీ. ఫ్లాస్కులో 8.65 గ్రాముల సోడియం సిట్రేట్, 5 గ్రాముల సోడియం కార్బోనేట్, 35 మి.లీ.ల నీటిని పోసి కలపాలి. మరో పరీక్ష నాళికలో 0.87 గ్రాముల కాపర్ సల్ఫేట్‌ను 5 మి.లీ. నీటిలో కరిగించాలి. ఈ రెండు ద్రావణాలను కలపగా ఏర్పడిన ద్రావణాన్ని బెనెడిక్ట్ ద్రావణం అంటారు.
 
== గ్లూకోజ్ పరీక్ష: ==
కొంత గ్లూకోజ్ ద్రావణానికి బెనెడిక్ట్ ద్రావణాన్ని కలిపి సారాదీపంపై వేడి చేయాలి. ఎర్రని అవక్షేపం ఏర్పడుతుంది. దీనికి కారణం బెనెడిక్ట్ ద్రావణంలోని Cu2+ అయానులు Cu2O గా గ్లూకోజ్ వల్ల క్షయకరణంచెందుతాయి.
== ఆధార గ్రంధావళి ==
{{wiktionary}}
"https://te.wikipedia.org/wiki/పిండి_పదార్థాలు" నుండి వెలికితీశారు