రామ్ చ​రణ్ తేజ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 22:
చరణ్ [[పూరి జగన్నాధ్]] దర్శకత్వంలో 2007లో విడుదలైన [[చిరుత]] చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత [[ఎస్.ఎస్.రాజమౌళి]] గారు దర్శకత్వం వహించిన [[మగధీర]] చిత్రం సంచలన విజయం సాధించడం తో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.
 
ఆపై 2010లో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో [[ఆరెంజ్]] చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడ చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో [[రచ్చ]] చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో [[వి. వి. వినాయక్]] దర్శకత్వంలో [[నాయక్ (సినిమా)]] చిత్రంలో నటించాడు. ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించింది.పైడిపల్లి వంశీ దర్శకత్వంలో తన బావ ఆల్లు అర్జున్ తొ కలిసి [[Yevadu]](YEVADU) చిత్రంలో నటించాడు.ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించింది.. అపూర్వ లాఖియా దర్శకత్వంలో [[తుఫాన్ (సినిమా)]] చిత్రంలో నటించాడు..ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్ కు రీమెక్. చిత్రం పరాజయం పాలైనప్పటికీ చరణ్ నటనకు మంచి స్పందన లభించింది.2014లొ క్రిష్ణవంశీ దర్శకత్వంలో [[గోవిందుడు అందరివాడేలే]] నటించాడు.. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాత్మక విజయం సాధించింది.. ప్రస్తుతం చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు, ఈ చిత్రం 2015 అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల కానున్నది.
 
==వార్తలలో రాంచరణ్==
"https://te.wikipedia.org/wiki/రామ్_చ​రణ్_తేజ" నుండి వెలికితీశారు