వాడుకరి:Gangulas/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
ఋషులు వేదమంత్రాలలో ఏయే యజ్ఞకర్మలను దర్శించారో అవి అన్నీ కూడా సత్యమే. మూడు వేదాలు వీటిని చాలా వివరంగా వర్ణిస్తాయి. సత్యప్రియులారా! వాటిని మీరు విధిగా నిరంతరం అనుష్ఠించండి. పుణ్యకర్మల ఫలితాలైన లోకాలకు మార్గం అదే.
యదా లేలాయతే హ్యర్చిః సమిద్ధే హవ్యవాహనే తదా జ్యభాగౌ అస్తతరేణా@2హుతీ
 
దేశభక్తి...సామాన్య ప్రజానీకంలో ఇంతకన్నా అప్రాధాన్య విషయం మరొకటి ఉండదేమో! కాకపోతే అది ఒప్పుకోవడానికి ఏ ఒక్కరూ సిద్ధంగా ఉండరన్నది కూడా అంతే నిజం. ఎందుకంటే ఇండియా క్రికెట్ ఆడుతున్నప్పుడు అది గెలవాలని కోరుకోవడం, గెలిస్తే "మేరా భారత్ మహాన్" అని బిగ్గరగా అరిచేసి, ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసేసి, లైక్‌లు కొట్టేయడమే మనదృష్టిలో అన్నీటికన్నా గొప్ప దేశభక్తి. అంతేకాని మనంపోయే దారిలోనే ఎవడో లిఫ్ట్ అడిగితే కనీసం వాడివైపు కూడా చూడకుండా వెల్లిపోతే అది ఎంత మాత్రం పట్టించుకునే విషయం కాదు. ఆ మధ్య పేస్‌బుక్‌లోనే ఒచ్చినట్టు మనగురించి ఈ ప్రపంచంలోనే ఎవరూ తీసుకోనంత కేర్ మనకోసం తీసునేవాళ్ళలో మొదటివాళ్ళు - మనం బైక్ స్టాండ్ తీయడం మర్చిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఆ విషయం మనకి చెప్పేవాళ్ళు. అబ్బో .. మనం 100 మీటర్ల దూరం కూడా వెల్లకుండానేవెళ్ళకుండానే ఈ విషయంపై మనల్ని హెచ్చరించేవాళ్ళు పదుల సంఖ్యలోనే ఉంటారు. ఎంత సేవా ధృక్పదమో!! వందల రూపాయలు పోసి ఓ పనికిమాలిన సినిమాకి వెళ్ళటానికి, అక్కడ అడ్డంగా దోచుకునే పాప్‌కార్న్ వాడికి వందల్లో సమర్పించుకోడానికి మనకి ఎంత మాత్రం ఇబ్బంది రాదు. అది వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్. కాని ఓ సేవాట్రస్ట్‌కో, అనాధ శరణాలయానికో లేదా మన ఊరిలోని మనం చదువుకున్న పాఠశాలకో ఓ పది రూపాయల సాయం చేయటానికి మాత్రం బోలెడన్ని లెఖ్ఖలు, దేశ ఆర్ధిక మంత్రి స్థాయిలో బడ్జెట్ ప్రణాళికలు ఎన్నెన్నో ఒచ్చేస్తాయ్. చివరికి "మనం దానాలు చేసేటంత గొప్ప సంపాదనాపరులం కాదులే" అని ఒకడు, "మన బతుకు మనం మనం బతకడానికే కిందామీదా పడుతున్నాం ఇంక వేరేవాళ్ళ బతుకుల్ని మనం ఉద్ధరించాలా" అని మరొకడు, "ఆ..మనం ఇస్తే మాత్రం అది అర్హులకు చేరుతుందా ఏంటి, ఆ సంస్థలోనే ఎంతమంది ఎన్నిరకాలుగా తినేస్తున్నారో ఎవడికి తెలుసు" అని పాపం అవినీతి అసలే గిట్టదన్నంత ఓవర్ బిల్డప్ ఇస్తూ మరొకడు..ఇలా ఎవడికి తోచిన కుంటిసాకుతో వాడు చక్కగా తప్పించేసుకుంటాం.
ఇలాంటి దేశభక్తిని పెంపొందించడంలో మన మీడియా కూడా తమవంతు పాత్ర బాగానే పోషిస్తోంది. మస్తాన్ బాబు బ్రతికున్నంత కాలం అయన విజయాలు ఎవరికీ గుర్తు రాలేదు. ఇప్పుడు సడెన్‌గా అందరూ రిప్ రిప్ అంటూ నివాళులర్పించి తమ దేశభక్తిని తెగ చాటేసుకుంటున్నారు. నిన్న మస్తాన్ బాబు చనిపోయాడని తెలిసిన దగ్గరనుండి అన్ని ఛానల్స్‌లోనూ ఆయనపై డాక్యుమెంటరీలు తీసి మరీ ప్రసారం చేసారు. దానితో నిన్నటివరకూ ఆ పేరే విననివారికి కూడా ఆయన జీవితం మొత్తం తెలిసింది. ఆయనపై ప్రత్యేకమైన ఫేస్‌బుక్ పేజీలు, వందల్లో షేర్లు, లక్షల్లో లైక్‌లు. మరి అదే రోజు నల్గొండలో రెండు పిచ్చి కుక్కల్ని వేటాడే సమయంలో అసువులు బాసిన ముగ్గురు పోలీసు అధికారుల విషయం ఏంటి? కనీసం వాళ్ళ పేర్లయినా మనకి తెలుసా? అది మన మీడియాకి బ్రేకింగ్ న్యూస్. మనకి కనీసం ఫేస్‌బుక్‌లో నివాళులర్పించాల్సిన విషయం కూడా కాదు. తన అభిరుచికి తగ్గట్టుగా సాహసయాత్రలు చేసిన వ్యక్తి భారత దేశానికి సంబంధించిన వ్యక్తిగా రికార్డులు నెలకొల్పి ప్రాణాలు కోల్పోతే అది ఒక సంచలనం అయినప్పుడు అకారణంగా ఇద్దరు పోలీసుల్ని చంపేసి, ఎటు పారిపోయారో, ఎవరో, ఎలా ఉంటారో, ఎందుకు చంపారో తెలియని పరిస్థితి నుంచి కేవలం 48 గంటల్లోనే వాళ్ళని కనిపెట్టి, ఆ ఛేజింగ్‌లో ప్రాణాల్ని పణంగా పెట్టి వెంటాడి, వేటాడి, ఆ ప్రయత్నంలో తన ఉనికినే కోల్పోయిన అధికారులు, మృత్యువుతో పోరాడుతున్న అధికారుల విషయం మనకి కేవలం ఒక వార్తగా మిగిలిపోవడం అత్యంత దారుణం. క్రీడలు, సాహసాలతో రికార్డులు సృష్టించి తద్వారా దేశానికి పేరుప్రఖ్యాతులు తేవడం ఖచ్చితంగా గొప్పవిషయం, అభినందనీయం. అలాంటి వారిని కోల్పోవడం విచారకరం, తీవ్రనష్టం కూడా. కానీ ఆటలు, సాహసాలు, విజయాలు వంటివి కడుపు నిండి కులాసాగా చెప్పుకోవలసిన విషయాలు. కాని ఆ విషయాల ముందు సమాజ ఉనికికే ప్రమాదంగా పరిణమించిన పిచ్చి కుక్కల్ని నిర్మూలించి, అందులో తమని తామే కోల్పోయిన రియల్ హీరోల విజయాలు మరుగునపడిపోవడం దురదృష్టకరం, సిగ్గుపడాల్సిన విషయం.
 
ఇక నిజమైన దేశభక్తుల్ని, నాయకుల్ని తూలనాడే విషయంలో
ఇలాంటి దేశభక్తిని పెంపొందించడంలో మన మీడియా కూడా తమవంతు పాత్ర బాగానే పోషిస్తోంది. మస్తాన్ బాబు బ్రతికున్నంత కాలం అయనఅతడి విజయాలు ఎవరికీ గుర్తు రాలేదు. ఇప్పుడు సడెన్‌గా అందరూ రిప్ రిప్ అంటూ నివాళులర్పించి తమ దేశభక్తిని తెగ చాటేసుకుంటున్నారు. నిన్న మస్తాన్ బాబు చనిపోయాడని తెలిసిన దగ్గరనుండి అన్ని ఛానల్స్‌లోనూ ఆయనపైఅతనిపై డాక్యుమెంటరీలు తీసి మరీ ప్రసారం చేసారు. దానితో నిన్నటివరకూ ఆ పేరే విననివారికి కూడా ఆయనఅతని జీవితం మొత్తం తెలిసింది. ఆయనపైఅతనిపై ప్రత్యేకమైన ఫేస్‌బుక్ పేజీలు, వందల్లో షేర్లు, లక్షల్లో లైక్‌లు. మరి అదే రోజు నల్గొండలో రెండు పిచ్చి కుక్కల్ని వేటాడే సమయంలో అసువులు బాసిన ముగ్గురు పోలీసు అధికారుల విషయం ఏంటి? కనీసం వాళ్ళ పేర్లయినా మనకి తెలుసా? అది మన మీడియాకి బ్రేకింగ్ న్యూస్. మనకి కనీసం ఫేస్‌బుక్‌లో నివాళులర్పించాల్సిన విషయం కూడా కాదు. తన అభిరుచికి తగ్గట్టుగా సాహసయాత్రలు చేసిన వ్యక్తి భారత దేశానికి సంబంధించిన వ్యక్తిగా రికార్డులు నెలకొల్పి ప్రాణాలు కోల్పోతే అది ఒక సంచలనం అయినప్పుడు, అకారణంగా ఇద్దరు పోలీసుల్ని చంపేసి, ఎటు పారిపోయారో, ఎవరో, ఎలా ఉంటారో, ఎందుకు చంపారో తెలియని పరిస్థితి నుంచి కేవలం 48 గంటల్లోనే వాళ్ళని కనిపెట్టి, ఆ ఛేజింగ్‌లో ప్రాణాల్ని పణంగా పెట్టి వెంటాడి, వేటాడి, ఆ ప్రయత్నంలో తన ఉనికినే కోల్పోయిన అధికారులు, మృత్యువుతో పోరాడుతున్న అధికారుల విషయం మనకి కేవలం ఒక వార్తగా మిగిలిపోవడం అత్యంత దారుణం. క్రీడలు, సాహసాలతో రికార్డులు సృష్టించి తద్వారా దేశానికి పేరుప్రఖ్యాతులు తేవడం ఖచ్చితంగా గొప్పవిషయం, అభినందనీయం. అలాంటి వారిని కోల్పోవడం విచారకరం, తీవ్రనష్టం కూడా. కానీ ఆటలు, సాహసాలు, విజయాలు వంటివి కడుపు నిండి కులాసాగా చెప్పుకోవలసిన విషయాలు. కాని ఆ విషయాల ముందు సమాజ ఉనికికే ప్రమాదంగా పరిణమించిన పిచ్చి కుక్కల్ని నిర్మూలించి, అందులో తమని తామే కోల్పోయిన రియల్ హీరోల విజయాలు మరుగునపడిపోవడం దురదృష్టకరం, సిగ్గుపడాల్సిన విషయం.
 
ఇక అనర్హుల్ని ఆకాశానికెత్తేసే విషయంలో అయితే మన మీడియా వ్యక్తులకన్నా ముందుంటుంది. భారత సంతతి వ్యక్తి దేశం గర్వించదగ్గ ఫలానా విజయాన్ని సాధించాడు అంటూ తెగ జబ్బలు చరిచేసుకుంటారు. వేరే దేశంలో స్థిరపడి, తన శక్తియుక్తుల్ని ఆ దేశానికి వెచ్చించి, ఏదో విజయం సాధించి, ఆ దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకువస్తే వాళ్ళు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తులెలా అవుతారో అలా అభివర్ణించిన ఆ ఛానల్‌కే తెలియాలి. కేవలం వాళ్ళు ఇండియాలో పుట్టారనో లేదా వాళ్ళ తల్లిదండ్రులు భారతదేశానికి సంబంధించినవారనో ఇలాంటివాళ్ళని గొప్పగా ప్రచారం చేయడం వెర్రిబాగులతనం అనిపించుకుంటుందే తప్ప అభినందనీయం అనిపించుకోదు.
ఇక నిజమైన దేశభక్తుల్ని, నాయకుల్ని తూలనాడే విషయంలో మన దేశభక్తి అనన్య సామాన్యం. జేబులో పది రూపాయలు కాడా పక్కవాడికోసం ఖర్చు పెట్టలేని వెధవకూడా తన జీవితాన్నే దేశంకోసం త్యాగం చేసిన మహాత్మా గాంధీని చేతకానివాడిలా అసమర్ధుడిగా అభివర్ణించేస్తుంటాడు. యూత్ అని చెప్పుకునే ప్రతీవాడికీ ఇప్పుడిదో ఫ్యాషన్. పక్కవాణ్ణి కామెంట్ చేయటానికి కూడా అతడికంటే ఒక్క విషయంలో అయినా నేను అధికుడినా అని ప్రశ్నించుకోవాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయి ఏకంగా మహాత్ముల్నే విమర్శించేస్తుంటాం. ఎంత అవివేకం?