"వడ్లకొండ నరసింహారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలుగువారిలో సంఘసంస్కర్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి
'''వడ్లకొండ నరసింహారావు''', నైజాం పాలనలో [[హైదరాబాదు]]కు చెందిన సంఘసంస్కర్త. ఈయన స్త్రీ విద్యను ప్రోత్ససిస్తూ, [[మాడపాటి హనుమంతరావు]], [[బూర్గుల రామకృష్ణారావు]] వంటి వారితో కలిసి, నారాయణగూడలోని బాలికల ఉన్నత పాఠశాల స్థాపించాడు. [[శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం]] అభివృద్ధికి కృషిచేశాడు. తెలంగాణాలో స్త్రీ విద్యాభివృద్ధికి పాటుపడిన వాళ్ళలో ఈయన ప్రథముడు. తన కుమార్తె [[నందగిరి ఇందిరాదేవి|ఇందిరాదేవి]]ని ఆ కాలంలోనే 1937లో బి.ఎ. వరకు చదివించాడు. [[గోల్కొండ పత్రిక]] అనుబంధంగా వెలువడిన సాహిత్య పత్రిక [[సుజాత (పత్రిక)|సుజాత]] నిర్వహణలో వడ్లకొండ నర్సింహారావు పాల్పంచుకున్నాడు.<ref name=oneindia>{{cite web|title='దిద్దుబాటు'తో పాటే....|url=http://telugu.oneindia.com/sahiti/essay/2004/diddubatu.html|website=http://telugu.oneindia.com|accessdate=11 November 2014}}</ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1472113" నుండి వెలికితీశారు