కాపు రాజయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
ఈయన వేసే [[నకాషి]] శైలి చిత్రాలలో [[వడ్డెర]] మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంట పొలాలు, వసంత కేళి, [[కోలాటం]], [[బోనాలు]], [[బతుకమ్మ]] లు నేపథ్యాలు గా ఉండేవి.
==అస్తమయం==
[[20 ఆగష్టు]] [[2012]] లో తన 87వ ఏట రాజయ్య [[పార్కిన్సన్స్ వ్యాధి]] వలన మరణించారు.<ref>{{cite web|url=http://ibnlive.in.com/news/artist-kapu-rajaiah-dead/284021-60-121.html |title=Artist Kapu Rajaiah dead - South India - Hyderabad - ibnlive |publisher=Ibnlive.in.com |date= |accessdate=2012-08-22}}</ref><ref>{{cite web|url=http://www.thehansindia.info/News/Article.asp?category=1&subCategory=2&ContentId=81235 |title=::The Hans India:: |publisher=Thehansindia.info |date=1925-04-06 |accessdate=2012-08-22}}</ref><ref>http://www.ap7am.com/online-news-0-1440-artist-kapu-rajaiah-is-no-more.html</ref>(Telugu)
 
==అవార్డులు==
రాజయ్య 1993లో కళా ప్రవీణ, 1997లో కళా విభూషణ్, 2000లో హంస, 2007లో లలిత కళారత్న అవార్డు అందుకున్నారు. విదేశాల్లో సైతం ఆయన చిత్రాల ప్రదర్శనలు జరిగాయి. రాజయ్య చిత్రాలు పార్లమెంటు హౌస్, న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, సాలార్‌జంగ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లలితా కళా అకాడమీల్లో ప్రదర్శనకు ఉంచారు.
"https://te.wikipedia.org/wiki/కాపు_రాజయ్య" నుండి వెలికితీశారు