వెండి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 50:
వెండి ఒజోను, హైడ్రోజను సల్పైడు మరియు సల్ఫరుకలిగిన గాలితో ఎక్కువ సేపు సంపర్కంలో ఉండిన మెరుపు కోల్పోవును.
== ఐసోటేపులు ==
పరమాణువు లోని ప్రోటాను మరియు న్యుట్రానుల మొత్తం సంఖ్యను ఆ మూలకం యొక్క భారసంఖ్య అంటారు. పరమాణువులోని ప్రోటాను సంఖ్య మూలకాన్ని నిర్ణయిస్తుంది. ప్రతిమూలకంలో ప్రోటానుల సంఖ్య స్థిరంగా ఉంటాయి. అయితే ప్రోటానుల సంఖ్య స్థిరంగా వుండి ,న్యుట్రానుల సంఖ్య మారినచో ఆ నిర్మాణాన్ని
==వెండి యొక్క సమ్మేళన పదార్థాలు==
|