వెండి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
== సంస్కృతి ==
ఇతర జాతుల సంస్కృతులలో కుడా వెండియొక్క ప్రస్తావన ఉన్నది. ఇండియాలో క్రీ.పూ 900 సం.నాటికి వాడుకలో ఉన్నది. యూరోపియన్‌లు మొదటిసారిగా అమెరికా వెళ్ళే సమయానికి అప్పటికే అక్కడ వెండి వాడకంలో ఉన్నట్లుగా తెలుస్తున్నది . క్రైస్తవ మతగ్రంథం బైబిల్‌లో పలుమార్లు వెండిని గురించిన ప్రస్తావన కలదు. వెండిని వస్తువుల అమ్మకం, కొనుగోలు సమయంలో మారకంగా వినియోగించడం జరిగినది. వెండితో దేవాలయాలను, ప్రదేశాలను, ప్రముఖమైన భవనాలను అలకరిస్తారు. హిందూదేవతల విగ్రహాలను వెండితో చేసి పూజిస్తారు. దేవతా అర్చనా పాత్రలను కూడా వెండితో చెయ్యుదురు. బైబిల్‌లో కొన్ని విబాగంలలో వెండిని తయారు చేసే పద్ధతులను కుడా వర్ణించారు. ఈ లోహంనకు Silver అనేపేరు 12 వ శతాబ్దిలో వచ్చినట్లు తెలుస్తున్నది. ఇది పాత ఆంగ్ల పదం. ఇక దిని సంకేత అక్షరమును లాటిన్ పదం ‘Argentum’ నుండి తీసుకోవటం జరిగింది. argos అనగా మెరయుచున్న లేదా తెల్లని అని అర్థం.
* [[వెండికొండ]] లేదా [[రజతాచలం]] అనగా [[శివుడు|శివుని]] నివాసమైన [[కైలాసం]].
* [[రజతోత్సవం]]: ఏదైనా సంస్థ ఏర్పడి ఇరవై అయిదు సంవత్సరాలు నిండిన సందర్భంగా చేసుకొనే [[ఉత్సవం]].
 
==భౌతిక లక్షణాలు<ref name="vemdi">{{citeweb|url=http://www.webelements.com/silver/|title=Silver: the essentials|publisher=webelements.com|date=|accessdate=2015-03-03}}</ref> ==
వెండిని అతి పలుచని రేకులుగా ,తీగెలు గా అతి సులుగుగా సాగాగొట్ట వచ్చును.వెండి ఒక రసాయనిక మూలకం.ఒకలోహం.
"https://te.wikipedia.org/wiki/వెండి" నుండి వెలికితీశారు