సీసము (మూలకము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 62:
Fe(s) + 2HNO<sub>3</sub>(aq) —> Fe(NO<sub>3</sub>)<sub>2</sub>(aq) + H<sub>2</sub>(g)
 
==ఐసోటేపులు/ఐసోటోపులు(Isotopes)==
సీసము 4 ఐసోటేపులను కలిగి, ప్రతి ఐసోటేపు 82 ప్రోటానులను కలిగి ఉండును. ఇది ఒక మ్యాజిక్ సంఖ్య.<sup>208</sup> Pb ఐసోటేపు 126 న్యుట్రానులను కలిగి ఉండును. ఇది కూడా ఒక మ్యాజిక్ నంబరు. మ్యాజిక్ నంబరు అనగా పరమాణు కేంద్రకంలోని ఆవరణలోనే పూర్తిగా అమరిఉండిన న్యూక్లియాన్ల(ప్రోటనులు లేదా న్యూట్రోనులు)సంఖ్య. 2, 8, 20, 28, 50, 82,మరియు 126 (sequence A018226 in OEIS)లు మ్యాజిక్ సంఖ్యలు.<sup>126</sup>Pb ఐసోటేపు 126 న్యుట్రానులను కలిగి ఉండును. ఇదికూడా ఒక మ్యాజిక్ నంబరు.<sup>208</sup>Pb ఐసోటేపు ఇప్పటికి తెలిసినంతవరకు భారమైన స్థిర ఐసోటేపు.
 
"https://te.wikipedia.org/wiki/సీసము_(మూలకము)" నుండి వెలికితీశారు