సీసము (మూలకము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 62:
Fe(s) + 2HNO<sub>3</sub>(aq) —> Fe(NO<sub>3</sub>)<sub>2</sub>(aq) + H<sub>2</sub>(g)
 
==ఐసోటేపులు/ఐసోటోపులు(Isotopes)==
సీసము 4 ఐసోటేపులనుఐసోటోపులను కలిగి, ప్రతి ఐసోటేపుఐసోటోపు 82 ప్రోటానులను కలిగి ఉండును. ఇది ఒక మ్యాజిక్ సంఖ్య.<sup>208</sup> Pb ఐసోటేపుఐసోటోపు 126 న్యుట్రానులను కలిగి ఉండును. ఇది కూడా ఒక మ్యాజిక్ నంబరు. మ్యాజిక్ నంబరు అనగా పరమాణు కేంద్రకంలోని ఆవరణలోనే పూర్తిగా అమరిఉండిన న్యూక్లియాన్ల(ప్రోటనులు లేదా న్యూట్రోనులు)సంఖ్య. 2, 8, 20, 28, 50, 82,మరియు 126 (sequence A018226 in OEIS)లు మ్యాజిక్ సంఖ్యలు.<sup>126</sup>Pb ఐసోటేపుఐసోటోపు 126 న్యుట్రానులను కలిగి ఉండును. ఇదికూడా ఒక మ్యాజిక్ నంబరు.<sup>208</sup>Pb ఐసోటేపుఐసోటోపు ఇప్పటికి తెలిసినంతవరకు భారమైన స్థిర ఐసోటేపుఐసోటోపు.
 
'''స్వాభావికంగా లభించే సీసము ఐసోటేపులుఐసోటోపులు '''<ref>{{citeweb|url=http://education.jlab.org/itselemental/iso082.html|title=Isotopes of the Element Lead|publisher=education.jlab.org|date=|accessdate=2015-03-29}}</ref>
 
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
 
|ఐసోటేపుఐసోటోపు||ద్రవ్య సంఖ్య||అర్ధజీవితకాల వ్యవధి||లభ్యత
|-
|<sup>204</sup>Pb||204||>= 1.4×10<sup>+17</sup> ఏండ్లు||1.4%
"https://te.wikipedia.org/wiki/సీసము_(మూలకము)" నుండి వెలికితీశారు