"మే 1" కూర్పుల మధ్య తేడాలు

6 bytes added ,  5 సంవత్సరాల క్రితం
* [[1916]] - గ్లెన్ ఫోర్డ్, అమెరికన్ సినిమా నటుడు
* [[1919]] : ప్రముఖ నేపథ్య గాయకుడు [[మన్నా డే]]
* [[1924]]: [[పూసపాటి విజయరామ గజపతి రాజు]], పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు
* [[1925]]: [[నార్ల చిరంజీవి]],ప్రముఖ కవి, కథకుడు, నాటక కర్త, బాల సాహిత్యకారుడు మరియు సినీ గీత రచయిత
* [[1943]]: [[కొలకలూరి స్వరూపరాణి]], ప్రముఖ తెలుగు రచయిత్రి, కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది
* [[1943]] - [[ఐ.వి.యస్. అచ్యుతవల్లి]] 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి
* [[1944]] : [[సురేష్ కల్మాడీ]], భారత రాజకీయవేత్త
* [[1949]]: [[ఐ.వి.యస్. అచ్యుతవల్లి]],18 నవలలు, 400లకుపైగా కథలు వ్రాసి రచయిత్రిగా వాసికెక్కింది.
* [[1952]] : 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రి [[టి.జీవన్ రెడ్డి]]
* [[1955]]: [[రాధేయ]],తెలుగు కవిత్వంలో ప్రతిష్ఠాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదాత
* [[1958]]: [[సోమేపల్లి వెంకట సుబ్బయ్య]], రస్తుతం కృష్ణా జిల్లాలోని గుడివాడ డివిజన్ కు రెవిన్యూ డివిజినల్ అధికారిగా పని చేస్తున్నారు,లోయలో మనిషి, చల్లకవ్వం, తదేక గీతం, తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల వీరి రచనలు
* [[1965]] : ఆయుర్వేద వైద్యులు మరియు రచయిత [[దొడ్ల నారపరెడ్డి]]
* [[1971]] : [[అజిత్ కుమార్]], భారత దేశ నినీ నటుడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1473195" నుండి వెలికితీశారు